E-Paper
Advertisement

Sai Pallavi: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో డ్యాన్స్ ఇరగదీసిన సాయి పల్లవి..!

Sai Pallavi: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో డ్యాన్స్ ఇరగదీసిన సాయి పల్లవి..!
Advertisement

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సాయి పల్లవి సోదరి నటి పూజా కన్నన్ పెళ్లి చేసుకోబోతుంది. తన ప్రియుడు వినీత్‌ని పూజా వివాహమాడనుంది. వినీత్, పూజా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా తాజాగా నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో సాయి పల్లవి డాన్స్ ఇరగదీసింది.

సాధారణంగా సాయి పల్లవి సినిమా చేస్తుందంటే.. అందులో ఆమె డాన్స్ కోసం చాలా మంది వెళ్తుంటారు. అలాంటిది చాలా కాలం తర్వాత ఆమె ప్రైవేట్ ఫంక్షన్‌లో డాన్స్ చేసిన వీడియోను చూసి అభిమానులు, ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సాయి పల్లవి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. చీరకట్టులో మెరిసిపోయిన సాయిపల్లవి.. అదిరిపోయే బీట్‌కు తన సోదరి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి స్టెప్పులేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×