E-Paper
Advertisement

Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు..
Advertisement

Saindhav: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ – శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అదే సమయంలో గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో సైంధవ్ చిత్రానికు మంచి టాక్ వచ్చినా.. పోటీలో పెద్ద సినిమాలు ఉండటంతో బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేకపోయింది.

ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను ఏ సినిమా పోటీలో లేకుండా సోలోగా రిలీజ్ చేస్తే మంచి హిట్ కొట్టేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తన కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిపోతుందనుకున్న ‘సైంధవ్’ వెంకీమామకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

Advertisement

ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అప్పుడు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు.. ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×