E-Paper
Advertisement

Salaar Record: రిలీజ్‌కి ముందే ‘స‌లార్’ రికార్డ్‌

Salaar Record: రిలీజ్‌కి ముందే ‘స‌లార్’ రికార్డ్‌
Advertisement

Salaar Record:పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌ను ప్రేక్ష‌కుల కోసం సిద్ధం చేస్తున్నారు. అందులో ఆది పురుష్ మూవీ మాత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. మిగిలిన మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా, స‌లార్, ప్రాజెక్ట్ K. ఈ మూడు ప్రాజెక్ట్స్ దేనిక‌వే ప్ర‌త్యేక‌మైన‌వి. అందులో స‌లార్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇది ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌టంతో అంద‌రిలో రోజురోజుకీ క్యూరియాసిటీ పెరిగి పోతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు స‌లార్ మూవీ నుంచి రెండు, మూడు పోస్ట‌ర్స్ మిన‌హా మ‌రేమీ అప్‌డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకుంటున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయ‌న‌టానికి రీసెంట్‌గా ఓ ప్రూఫ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. స‌లార్ మూవీ బుక్ మై షోలో రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఈ యాప్‌లో ఒక ల‌క్ష ఇంట్రెస్ట్స్ వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో చిత్రానికి ఇన్ని ఇంట్రెస్ట్స్ రాలేదు. అదే మా ప్ర‌భాస్‌కున్న క్రేజ్ అని ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

Advertisement

స‌లార్‌ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌ని అంద‌రూ బావిస్తున్నారు. కె.జి.య‌ఫ్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ప్ర‌శాంత్ నీల్ హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Taraka Ratna: బాధనంతా నీలోనే దాచి.. అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్..

Advertisement

Virupaksha Teaser: ‘విరూపాక్ష’ టీజర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×