E-Paper
Advertisement

Samantha Birthday: అందం, అభినయం సామ్ సొంతం, కాకపోతే..

Samantha Birthday: అందం, అభినయం సామ్ సొంతం, కాకపోతే..
Advertisement

Samantha Birthday: టాలీవుడ్‌ హీరోయిన్ సమంత.. ఈ మూడు అక్షరాల పదం గురించి తెలియనివారు ఉండరు. అంతగా పాపులర్ అయ్యారామె. పుష్కరకాలంపైగానే కెరీర్ కంటిన్యూ చేసిన ఆమె, ఇప్పటికీ సక్సెస్ పుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్‌గా కాకుండా పర్సనల్‌గా ఎన్నోసార్లు వార్తల్లోకి వచ్చేసింది ఈ బ్యూటీ.

తన గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్లు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతోందామె. రంగుల ప్రపంచంలో ఇవన్నీ సహజమేనని భావిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది. ఇప్పుడొస్తున్న చాలామంది హీరోయిన్లు ఈమెని ఫాలో అవుతున్నారంటే అదే ఆమె సీక్రెట్. ఏప్రిల్ 28న అంటే ఆదివారం ఆమె పుట్టినరోజు కావడంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

ఏ మాయ చేశావే సినిమాతో గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. నిన్నటి ఖుషి వరకు సినిమాల పరంగా వెనుదిరిగి చూడలేదు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది… ప్రేక్షకులను మెప్పించింది కూడా. తెలుగు, తమిళంలోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది సామ్.

ప్రొఫెషనల్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో హీరో నాగచైతన్యను ప్రేమించడం, మ్యారేజ్ చేసుకోవడం, ఇద్దరూ కలిసి వెండితెరపై నటించడం జరిగిపోయింది. నాలుగేళ్ల తర్వాత ఆ జంట విడిపోయింది. విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడంతో అక్కినేని అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత సామ్ అనారోగ్యం బారినపడడంతో కాస్త పర్సనల్‌గా వీకైనా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా వుండేది. కాకపోతే తన సమస్య నుంచి త్వరగా గట్టెక్కగలిగింది.

Advertisement

ఆ సందర్భంలో సినిమా ఆఫర్లు వచ్చినా కాస్త విరామం ఇచ్చేసింది. ఇంకా ఏ పెద్ద ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. ఈ సమయంలో సామ్ ఏర్పాటు చేసిన ప్రత్యూష ట్రస్టు ద్వారా అనాథ పిల్లలకు సాయం చేయడం మొదలుపట్టేసింది. అందుకే ఆమెను దటీజ్ సమంత అన్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×