BigTV English

samantha ruth prabhu about tamannah: ఓ మై లవ్ అంటూ.. తమన్నాతో సమంత.. ఫొటోలు వైరల్

samantha ruth prabhu about tamannah: ఓ మై లవ్ అంటూ.. తమన్నాతో సమంత.. ఫొటోలు వైరల్
samantha ruth prabhu about tamannah
samantha ruth prabhu about tamannah

samantha ruth prabhu about tamannah: గతకొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి వరల్డ్ టూర్ లో ఉన్న సమంత తాజాగా యాక్దివ్ మోడ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరుస ఈవెంట్లలో పాల్గొంటూ తన ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ ను నింపుతున్నారు. ఈ క్రమంలో తన సినీ స్నేహితులను కలిసి అలరిస్తున్నారు. తాజాగా సమంత తన స్నేహితురాలు తమన్నా షేక్ స్పియర్ తో కలిసి దిగిన ఫోటోలను ‘ఓ మై లవ్’ అనే ట్యాగ్ ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా మంగళవారం ప్రైమ్ వీడియో తన కొత్త షోలు, రాబోయే సిరీస్ లను ఆవిష్కరించేందుకు గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ చేసింది. ఈ ఈవెంట్ కోసం సమంత రుతు ప్రభు ముంబైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో వరుణ్ ధావన్ సరసన సమంత నటించిన తాజా చిత్రం ‘సిటాడెల్’ త్వరలో విడుదల కాబోతోందని ప్రకటించింది.


ప్రైమ్ ఈవెంట్ లో తమన్నాతో కలిసి సమంత ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలను తమన్నా ప్రియుడు విజయ్ వర్మ తీశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫోటోలో తమన్నాను సమంత వెనుక నుంచి హగ్ చేసుకుని నవ్వుతుండగా.. విజయ్ వర్మ వారిద్దరిని ఫోటోలు తీయడం ఎదురుగా ఉన్న అద్దంలో కనిపిస్తుంది. అయితే ఈఫోటోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

బాలీవుడ్ లో సెటిల్ అయిన తమన్నా అక్కడి స్టార్ హీరో విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ఈవెంట్స్‌లో, ముంబై వీధుల్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంటపై వస్తున్న వార్తలపై తమన్నా స్పందించింది. ‘లస్ట్ స్టోరీస్ 2’మూవీ ప్రమోషన్స్ సమయంలోనే తమన్నా.. తమ ప్రేమని అంగీకరిస్తూ బయటపెట్టారు. విజయ్ వర్మతో తనకు ఉన్న బంధం గురించి ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరూ తాజాగా సమంత పెట్టిన ఫోటోల్లో కనిపించిన తీరుపై మరోసారి చర్చకు దారితీసింది. విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్నారా, లేక డేటింగ్ చేస్తున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సమంత షేర్ చేసిన ఫోటోల్లో తాను పార్టీ డ్రెస్సులో ఉంటే, తమన్నా అండ్ విజయ్ మాత్రం నార్మల్ రూమ్ లో ధరించే డ్రెస్సులో కనిపిస్తున్నారు. దీంతో విజయ్ వర్మ, తమన్నా కలిసే ఉంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది వీరిద్దరు కూడా త్వరలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు.


 

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×