E-Paper
Advertisement

Samantha: ఓ స్టార్ హోటల్లో నెలకు రూ.500 జీతానికి పనిచేశా: సమంత

Samantha: ఓ స్టార్ హోటల్లో నెలకు రూ.500 జీతానికి పనిచేశా: సమంత
Advertisement

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న నటీమణులలో హీరోయిన్ సమంత ఒకరు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ నటి.. పలు ఈవెంట్లలో పాల్గొంటూ తమ అభిమానులతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ మేరకు తన లైఫ్‌లో తన బాల్య జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు.. ఇతర విషయాల గురించి సమంత ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

గతంలో ఒక్క పూట భోజనం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. ఆర్థిక స్థోమత లేక అప్పట్లో ఉన్నత చదువులు చదవలేక పోయినట్లు తెలిపారు. కుటుంబం కోసం ఏ పని దొరికినా చేసేదానిని అని చెప్పుకొచ్చారు. చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగాలు కూడా చేసినట్లు చెప్పారు. అందులో ఓ స్టార్ హోటల్లో నెలకు రూ.500 జీతానికి కూడా పనిచేసినట్లు తెలిపారు. అదే తన మొదటి సంపాదన అని.. ఇలా ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి వచ్చినట్లు ఎమోషనల్ అయ్యారు. దీంతో సమంత మాటలకు అభిమానులు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×