BigTV English

Bahubali Actor: ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న బాహుబలి నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం

Bahubali Actor: ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న బాహుబలి నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం

Bahubali Actor: బాహుబలి చూసాక.. బహువాలి 2 వచ్చేవరకు ఇండస్ట్రీని కుదిపేసిన ఒకే ఒక్క ప్రశ్న.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. ?. అంతలా బాహుబలిని ఓన్ చేసుకున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు కోలీవుడ్ సీనియర్ హీరో సత్యరాజ్.


ఒకప్పుడు హీరోగా మంచి సినిమాల్లో నటించి మెప్పించిన సత్యరాజ్.. రీఎంట్రీలో సపోర్టివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక బాహుబలి అతని జీవితాన్ని మార్చేసింది. కట్టప్పగా అతని నటనను ప్రేక్షకులు మర్చిపోవడం కష్టమే. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన సత్యరాజ్.. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో నటిస్తున్నాడు.

సత్యరాజ్ ను అభిమానులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుండు.. తెల్లగడ్డంతో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈసారి సత్యరాజ్ లుక్ చాలా స్టైలిష్ గా కనిపించింది. పోనీటైల్, తెల్ల గడ్డం, కూలింగ్ గ్లాసెస్ తో అదరగొట్టాడు. సడెన్ గా సత్యరాజ్ ను చూస్తే.. అసలు ఇతను మన కట్టప్పనేనా అనే అనుమానం రాకుండా మానదు. ఎంతో స్టైలిష్ గా పోష్ లుక్ లో కనిపించి మెప్పించాడు.


ఇక ఈ గెటప్ అంతా రజినీకాంత్ కూలి కోసమని టాక్. ఇక ఈ లుక్ లో సత్యరాజ్ ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక కట్టప్పను ఈ లుక్ లో చూసిన అభిమానులు.. కట్టప్ప మావా.. సూపర్ ఉన్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సత్యరాజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×