E-Paper
Advertisement

Shaakuntalam: పాట‌తో స్పీడు పెంచ‌నున్న‌ గుణ శేఖ‌ర్‌

Shaakuntalam: పాట‌తో స్పీడు పెంచ‌నున్న‌ గుణ శేఖ‌ర్‌
Advertisement

Shaakuntalam:- స‌మంత‌, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ శాకుంత‌లం. త్రీడీ టెక్నాల‌జీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా గుణ శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాత‌గా ఇంట్ర‌డ్యూస్ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గానే టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్పుడు ప్ర‌మోష‌న్స్‌లో స్పీడు పెంచారు. అందులో బాగంగా జ‌న‌వ‌రి 18న మ‌ల్లిక అనే పాట‌ను విడుద‌ల చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక సినిమా రిలీజ్‌కు నెల రోజులు మాత్ర‌మే ఉంది. దీంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో గ‌ట్టిగానే ప్లాన్ చేసుకున్నారు.

కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా శాకుంతలం సినిమాను ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ తెర‌కెక్కించారు. శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టిస్తే.. దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు. చిన్న‌నాటి భ‌ర‌తుడు పాత్ర‌లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ న‌టించ‌టం కొస మెరుపు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో శాకుంతలం సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్స్ చ‌క చ‌కా జ‌రిగిపోతున్నాయి.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×