E-Paper
Advertisement

Shaakunthalam: శకుంతలను దింపేసిన సమంత.. ‘మల్లిక’ సాంగ్ హల్‌చల్..

Shaakunthalam: శకుంతలను దింపేసిన సమంత.. ‘మల్లిక’ సాంగ్ హల్‌చల్..
Advertisement

Shaakunthalam: టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. శకుంతల, దుష్యంతు ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 14న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఈక్రమంలో మేకర్స్ జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. సమంత ప్రమోషన్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ప్రచారం చేస్తోంది. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక మేకర్స్ సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు మేకర్స్ మూవీ నుంచి మల్లిక మల్లిక అనే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Advertisement

సినిమాతో ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఈ సాంగ్‌ను చూస్తే అర్థమవుతుంది. చైతన్య ప్రసాద్ ఈ సాంగ్‌ను రాశారు. స్టార్ సింగర్ రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కొద్ది క్షణాల్లోనే వైరలయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×