BigTV English

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే మినిమం 12 నుంచి 14 గంటలు ప్రయాణించాల్సిందే. కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే.. విమానంలో వెళ్తే 2 నుంచి 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ 8 గంటల్లోనే తిరుపతి చేరుకునేలా కేంద్రం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు.


ఏప్రిల్ 9 నుంచి ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం మినహా ప్రతిరోజూ సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో తిరుగుతుంటుంది. ప్రయాణానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుంది. ఇక తాజాగా ఈ ట్రైన్ టైమింగ్స్‌‌ను అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.


తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×