E-Paper
Advertisement

Dunki Drop 2 : డుంకీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. లవ్ ట్రాక్ లో షారుఖ్..

Dunki Drop 2 : డుంకీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. లవ్ ట్రాక్ లో షారుఖ్..
Advertisement
Dunki Drop 2

Dunki Drop 2 : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – తాప్సీ జంటగా.. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా డుంకీ. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. డిసెంబర్ 21న పాన్ ఇండియా వైడ్ గా సినిమా విడుదల కానుండగా.. మూవీ మేకర్స్ ప్రమోషన్లు మొదలుపెట్టారు. నవంబర్ 2న షారుఖ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా డుంకీ డ్రాప్ 2 అంటూ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

అయితే.. ఈ పాట కేవలం హిందీలో మాత్రమే విడుదలైంది. లుట్ పుట్ గయా అంటూ సాగే ఈ సాంగ్ లో షారుఖ్ తాప్సీ కోసం ప్రేమ పాడుతూ.. లవర్ బాయ్ లా స్టెప్పులేస్తున్నాడు. బాలీవుడ్ లో ఈ పాట ట్రెండ్ గా మారింది. ఐదుగురు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వెళ్లాలన్న ధ్యేయంతో.. ఇల్లీగల్ గా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేంటి ? వాటినెలా అధిగమించారన్నదే కథగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ లతో వరుస హిట్స్ అందుకుని ఫుల్ జోష్ మీదున్న షారుఖ్ కు డుంకీ హ్యాట్రిక్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×