BigTV English

Shah rukh khan shoking coment: ప్రీతి జింటాను ప్రిగ్నెంట్ చేస్తానంటూ షారుఖ్ వ్యాఖ్యలు.. తర్వాత ఏం జరిగింది?

Shah rukh khan shoking coment: ప్రీతి జింటాను ప్రిగ్నెంట్ చేస్తానంటూ షారుఖ్ వ్యాఖ్యలు.. తర్వాత ఏం జరిగింది?

Shah rukh khan shoking coment on Preity Zinta to make her pregenent: 98లో దిల్ సే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రీతి జింటా. తెలుగులో మహేష్ బాబు తో రాజకుమారుడు చేశారు. హాలీవుడ్ లోనూ సినిమా చేసిన ఈ పంజాబీ బ్యూటీ తొలి చిత్రమే షారుఖ్ ఖాన్ పక్కన అవకాశం వచ్చింది. పైగా ఆ మూవీకి మణిరత్నం దర్శకత్వం. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ముందుగా పలు కంపెనీలకు మోడలింగ్ చేశారు. పెర్క్, లిరిల్ యాడ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రీతి. ఐపీఎల్ కు సంబంధించి పంజాబ్ జట్టుకు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. అయితే పలు రియాలిటీ షోలకు జడ్జిగా, యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.


కొద్దిగా విరామం తీసుకున్నారు

పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ సంవత్సర కాలంగా ఏ మూవీతో కమిట్ అవ్వలేదు. డంకీ మూవీ తర్వాత బాద్ షా ఏ మూవీలోనూ చెయ్యలేదు. తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఇక షారుఖ్, ప్రీతి జింటా గతంలో కలిసి చాలా చిత్రాలే చేశారు. కొంత కాలం హిట్ పెయిర్ గా కొనసాగారు. ఈ జంటకు ప్రత్యేకంగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ సినిమాల బయట కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరినొకరు విష్ చేసుకుంటూ..ఒకరి బాగోగులు మరొకరు అడిగి మరీ తెలుసుకుంటుంటారు.అయితే ప్రీతి జింటా,షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి ఓ టాక్ షోలో పాల్గొన్నారు.


కామెడీనా సీరియస్సా?

సరదాగా సాగిపోతున్న వీరి ప్రోగ్రాంను అభిమానులు కళ్లప్పగించి చూస్తున్నారు. సాదాసీదాగా నడుస్తున్న ఆ షో కాస్తా ఒక్కసారిగా సీరీయస్ మోడ్ లోకి వెళ్లిపోయింది. అందుకు కారణం షారుఖ్ ఖాన్. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే ప్రీతి జింటాను పట్టుకుని మీరు ప్రెగ్నెంటా? అని అడిగారు . అందుకు ప్రీతి జింటా సిగ్గుపడుతూ సొట్టబుగ్గలతో ఒక్కసారిగా గలగలా నవ్వేసింది. అయితే బాద్ షా అంతటితో ప్రీతిని వదలలేదు. నిన్ను నేను ప్రెగ్నెంట్ ని చేస్తా అనేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. షారుఖ్ కామెడీగానా లేక సీరియస్ గా అన్నాడా అని ఆమె షాక్ లో ఉండిపోయింది. ఏం మట్లాడాలో, ఎా రెస్పాండ్ అవ్వాలో ఆ క్షణంలో ఆమెకు అర్థం కాలేదు. కొద్దిసేపు కెమెరా బ్లాక్ అండ్ బ్లర్ గా మారిపోయింది. మళ్లీ కాసేపటికే మామూలు ప్రశ్నలతో ఇంటర్వ్యూను కొనసాగించారు.

సీరియస్ గా తీసుకోలేదు

ఈ మధ్య రియాలిటీ షోలపై ఇంట్రెస్ట్ క్రియేట్ కావడానికి ఇలాంటి సంచలనాలు చూపిస్తుంటారు. ప్రేక్షకులు ఏది నిజమో, ఏది అబద్దమూ తేల్చుకునేలోగా మళ్లీ కమర్షియల్ యాడ్స్ వస్తుంటాయి. ఆ తర్వాత అందులో ఏం విషయం లేదన్న సంగతి అప్పటికి ప్రేక్షకుడికి అర్థం అవుతుంది. అలాగే ఇక్కడా షారుఖ్ లో ఆ షో మరింతగా పాపులారిటీ అవ్వడానికి ఓ ప్రోమోలా ఉపయోగపడటానికి..ఆ షోపై ఆసక్తి పెంచడానికి ఇలాంటి చీఫ్ ట్రిక్స్ చేసివుంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే నిజమే అనుకుని షారుఖ్ ఖాన్ ని ఆరేసుకుంటున్నారు. ఎంత పెద్ద హీరో అయితే మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే షారుఖ్, ప్రీతి మంచి స్నేహితులు అని అందుకే వాళ్లిద్దరి మధ్య అలాంటి బాండింగ్ ఉంది కనుకే దీనిని వారిద్దరూ సీరియస్ గా తీసుకోలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×