E-Paper
Advertisement

Shraddhadas: బడా బిజినెస్‌మ్యాన్‌తో శ్రద్ధాదాస్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ..?

Shraddhadas: బడా బిజినెస్‌మ్యాన్‌తో శ్రద్ధాదాస్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ..?
Advertisement
Shraddhadas latest news

Shraddhadas latest news(Tollywood news in telugu):

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు సంబంధించి ఎలాంటి వార్త అయినా చాలా స్పీడ్‌గా వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా నటీ నటుల ప్రేమ, పెళ్లి, డేటింగ్‌కి సంబంధించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రద్ధాదాస్. అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డార్లింగ్, ఆర్య-2, ఏక్ మినీ కథ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే గత కొంత కాలంగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ అమ్మడు గడిచిన కొద్ది రోజుల నుంచి ఓ బడా బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్‌లో ఉందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ పలు రూమర్స్ బయటకొచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించని శ్రద్ధా.. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. తనపై వచ్చిన రూమర్స్‌లో ఎలాంటి నిజము లేదని స్పష్టం చేసింది. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. తాను ఏ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్‌లో లేనని తెలిపింది. దీంతో తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఈ భామ చెక్ పెట్టేసింది. ఇకనైనా ఈ రూమర్స్ ఆగుతాయో.. లేదో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×