BigTV English

Singer Mangli : రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ…

Singer Mangli : రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ…

Singer Mangli : టాలీవుడ్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది. ఆమె పాడిన పాటలు ఎంతగా హిట్ టాక్ ను అందుకున్నాయో తెలిసిందే.. మంగ్లీ పాడిన కొన్ని పాటలకు అవార్డులు వచ్చాయి. ఈమెకు సోషల్ మీడియాలో సెలబ్రేటీలతో సమానమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం విధితమే.. కేవలం సినిమాలకు పాటలు పాడటం మాత్రమే పలు కార్యక్రమాలకు హాజరువుతుంది. తాజాగా ఈమె చేతుల మీదుగా ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ను ఈమె చేతుల మీద లాంచ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


హైదరాబాద్ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్‌బే, ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ గారి చేతుల మీదుగా లాంచ్ చేయించారు. మొబైల్ లాంచ్ తరువాత మంగ్లీ మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్‌బే వారి షోరూమ్ లో రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.. ఉత్తమమైన ప్రొడక్ట్స్ ను అందించడంతో పాటుగా సర్వీసెస్ అందిస్తున్న సెల్‌బే మేనేజ్మెంట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సెల్‌బే ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ.. తమ సంస్థ సెల్‌బే ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందన్నారు. అందులో భాగంగా ఈరోజు రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చేశామన్నారు . ఈ మొబైల్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన మిస్టర్ సయ్యద్ అన్వర్, జోనల్ హెడ్ షావోమి ఇండియా , కొండా విజయ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇక ఈ సరికొత్త రెడ్ మీ మొబైల్ ఫీచర్స్ విషయానికొస్తే.. రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ఈ ఫోన్ కి కెమెరా 50MP కెమెరా మరియు టేలిఫోటో ఉంటాయి అని చెప్పారు.. ఈ ఫోన్ 6200 mAh Electrolyte బాటరీ కలిగి , రెడ్‌ మీ నోట్‌14 ప్రారంభ ధర కేవలం రూ. 18,999 రూపాయలు కలిగి ఉంటుంది అని చెప్పారు.. అలాగే ఈఏంఐ ఆఫ్షన్స్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం లో సెల్‌బే సిబ్బంది పాల్గొని సందడి చేసారు…

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×