E-Paper
Advertisement

VaniJayaram: గాయని వాణీజయరాం కన్నుమూత.. ఇటీవలే పద్మభూషణ్..

VaniJayaram: గాయని వాణీజయరాం కన్నుమూత.. ఇటీవలే పద్మభూషణ్..
Advertisement

VaniJayaram: ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూశారు. 78 ఏళ్ల వయస్సులో.. చెన్నైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. వాణీజయరాంకు ఇటీవలే పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం.

వాణీజయరాం 19 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్ పురీ… ఇలా బహుభాషా గాయణిగా పేరుగాంచారు.

Advertisement

1945, నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. ఆరుగురు అక్కాచెళ్లెళ్లలో ఆమె 5వ సంతానం. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. కర్నాటక సంగీతంలో దిట్ట. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ఘనత. మద్రాసు క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత సినిమా పాటను కెరీర్ గా చేసుకొని.. వేలాది పాటలు పాడారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×