E-Paper
Advertisement

Sitara: వామ్మో.. సితార ఇన్‌స్టాగ్రామ్ నెల సంపాదన అన్ని లక్షలా..?

Sitara: వామ్మో.. సితార ఇన్‌స్టాగ్రామ్ నెల సంపాదన అన్ని లక్షలా..?
Advertisement

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సృష్టించుకుంది. రీసెంట్‌గా ఆమె కొన్ని ఫొటోలను పంచుకోగా.. ఆ ఫొటోలలో సితార స్టైలిష్ లుక్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి త్వరలోనే హీరోయిన్ రావడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే పలు యాడ్స్ ద్వారా సితార భారీ పాపులారిటీ దక్కించుకుంది. దీంతో ఇన్‌స్టా ద్వారా సితార భారీగా ఆదాయం పొందుతోందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెలకు దాదాపు రూ.30 లక్షల నుండి రూ.35 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త వైరల్ కావడంతో తండ్రికి తగ్గ కూతురు సితార అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×