E-Paper
Advertisement

Sobhita Dhulipala: కండోమ్ యాడ్ లో అక్కినేని కోడలు.. వీడియో వైరల్

Sobhita Dhulipala: కండోమ్ యాడ్ లో అక్కినేని కోడలు.. వీడియో వైరల్
Advertisement

Sobhita Dhulipala: శోభితా.. శోభితా.. శోభితా.. ఈ తెనాలి అమ్మాయి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అతి తక్కువ సినిమాలు చేసినా కూడా అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం.. అక్కినేని కుర్రాడు నాగ చైతన్యతో ఆమె నిశ్చితార్థం జరగడమే. సమంతతో విడిపోయాక చై.. రెండేళ్లు శోభితాతో డేటింగ్ చేసి.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.

నాగ్ సైతం తన కోడలిని అభిమానులకు అధికారికంగా ప్రకటించాడు. దీంతో శోభితా గురించి, ఆమె చేసిన సినిమాల గురించి ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే శోభితా కెరీర్ ను ప్రారంభించిందే బాలీవుడ్ నుంచి. దీంతో అమ్మడు అందాల ఆరబోత గురించి కానీ, లిప్ లాక్స్ గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

Advertisement

ది నైట్ మేనేజర్ సిరీస్ లో శోభితా గ్లామర్ షో కానీ, ఇంటిమేట్ సీన్స్ కానీ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. శోభితా కెరీర్ మొదట్లో ఒక కండోమ్ యాడ్ లో కూడా నటించింది. రణవీర్ సింగ్, శోభితా కలిసి చేసిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ యాడ్ లో శోభితా సూపర్ హాట్ గా కనిపిస్తుంది.

కండోమ్ ను జేబులో పెట్టుకొని.. బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతే కాకుండా శృంగారం చేయడానికి ఆమె ఎక్కడ అనువుగా ఉంటుందో అని ఇల్లు మొత్తం చూస్తూ.. గట్టిగ ఉండడానికి కుర్చీలకు, బల్లలకు టేప్ వేస్తూ కనిపిస్తుంది. ఇక అప్పుడు ఈ యాడ్ ను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు శోభితా అక్కినేని కోడలు కావడంతో ఆమె ఇలాంటి యాడ్ లో నటించిందని వీడియోలు పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. మరి పెళ్లి తరువాత శోభితా గ్లామర్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×