BigTV English

Sri Reddy Comments: పవన్‌పై శ్రీరెడ్డి కామెంట్స్, ఆ మాటలు ఏమయ్యాయ్ అంటూ వీడియో!

Sri Reddy Comments: పవన్‌పై శ్రీరెడ్డి కామెంట్స్, ఆ మాటలు ఏమయ్యాయ్ అంటూ వీడియో!

Sri Reddy: శ్రీరెడ్డి.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అందరికీ సుపరిచితమే. తనదైన స్టైల్ లో పలువురు రాజకీయ నేతలపై కామెంట్లు చేస్తూ నిత్యం వార్తాల్లో ఉంటారామె. ముఖ్యంగా టీడీపీ నేతలు, గానీ, జనసేన అధినేతపై ఈమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి.. ఏపీలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ పై కూడా ఈమె వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విధితమే.


ఇదిలా ఉంటే.. తాజాగా మరో శ్రీరెడ్డి ట్విట్టర్(ఎక్స్) అకౌంట్లో పవన్ కల్యాణ్ పైన ఒక వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియోపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోను పరిశీలిస్తే.. ‘గతంలో నాడు నేడు.. అమ్మఒడి.. దీవెనలు.. కానుకలు అంటూ ఇలా ఎన్నో పథకాల పేర్లను నోటికొచ్చినట్లు ఆయన పెట్టుకున్నారు. అదేవిధంగా మామ వస్తున్నాడు అంటూ చెప్పండి.. పలక బలపం పట్టుకుని అఆ ఇఈలు రాయిస్తే కాదు. సంక్షేమ పథకాలను మేం కూడా ఆపివేయబోం మళ్లీ కొనసాగిస్తాం.. ఏపీ ప్రజలకు పది రూపాయలు ఎక్కువగానే ఇవ్వాలనుకుంటున్నాం తప్ప తక్కువ చేయబోం’ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడినట్లుగా ఆ వీడియోలో చూడొచ్చు.

Also Read: ఛీఛీ..చిన్నపిల్లాడి తో అనసూయ లిప్ కిస్.. సిగ్గులేదు అంటూ దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్


ఈ వీడియోకు ఎమోజీలను సైతం యాడ్ చేస్తూ షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేయగా.. మరికొంతమంది ఆమెను వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×