E-Paper
Advertisement

Adipurush: శ్రీరామ నవమి స్పెషల్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..

Adipurush: శ్రీరామ నవమి స్పెషల్.. ప్రభాస్  ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..
Advertisement

Adipurush: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జూన్ 16న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఇక శ్రీరామనవమి సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా కనిపించారు. ‘‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జైశ్రీరామ్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. మొత్తానికి ప్రభాస్ మూవీ నుంచి పోస్టర్ రావడంతో ఫ్యాన్స్ ఖషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×