BigTV English

Darshan Case : దర్శన్ జైల్లో సోదాలు… ఇన్ని భోగాలు ఏంటి స్వామి.. ఇది జైలా – 5 స్టార్ హోటలా..

Darshan Case : దర్శన్ జైల్లో సోదాలు… ఇన్ని భోగాలు ఏంటి స్వామి.. ఇది జైలా – 5 స్టార్ హోటలా..

Darshan Case : కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్ లను పెడుతున్నాడని అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. అంత పెద్ద స్టార్ హీరో ఇలా చెయ్యడంతో ఆయనను కష్టడీలోకి తీసుకున్నారు.. ఈ కేసు కన్నడ ఇండస్ట్రీలో హాట్ అవుతుంది. ప్రస్తుతం దర్శన్ జైల్లో ఉంటున్నాడు. పోలీస్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్ విచారణలో సంచలన విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాన్ని కోర్టులో అందజేశారు. ఆ ఛార్జ్ షీట్ లో రేణుకా స్వామిని ఎలా కొట్టారు? ఎక్కడ కొట్టారు? అసలు ఏం జరిగిందో వివరించాడు.. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. అక్కడ దర్శన్ ఎలా ఉన్నాడో అని అందరు అనుకున్నారు. అసలు విషయానికొస్తే..


అభిమాని హత్య కేసులో దర్శన్..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అనటువంటి దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో జైల్లో ఉన్నాడు. ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. తానే అభిమానిని హత్య చేయించానని ఒప్పుకున్నాడు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలో పోలీసులు అనేక సంచలన విషయాలను బయట బయట పెట్టాడు. అయితే ఇప్పటివరకు ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. స్టార్ హీరో జైల్లో ఎలా ఉంటున్నాడో అని ఆ మధ్య కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.


Star Hotel Facilities for Darshan in Jail Officers Shocked
Star Hotel Facilities for Darshan in Jail Officers Shocked

జైల్లో దర్శన్ కు సకల భోగాలు..

ఆ జైలులో అతడికి రాజభోగాలు దక్కాయి. దాదాపుగా హీరో ట్రీట్ మెంట్ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకురావడంతో హుటాహుటిన దర్శన్ ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.అయితే పరప్పర అగ్రహార జైలు నుంచి దర్శన్ వెళ్లిపోయినా, ఆ జైలుపై అధికారుల నిఘా మాత్రం తగ్గలేదు. తాజాగా ఆ జైలులో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.. ఆ జైల్లో కూడా దర్శన్ కు ఏ మాత్రం లోటు లేదు. దర్సన్ కు అలా చూసి అందరు షాక్ అయ్యారు. అతని దగ్గర నుంచి జైలులో 15 ఫోన్లు దొరికాయి. వీటిలో లక్షా 30వేల రూపాయల ఖరీదైన శాంసంగ్ ఫోన్ కూడా ఉంది. 7 ఎలక్ట్రిక్ స్టవ్ లు, 10కి పైగా పెన్ డ్రైవ్ లు దొరికాయి. వీటితోపాటు 5 కత్తులు కూడా దొరికాయి. 36వేల రూపాయల డబ్బుతో పాటు.. లెక్కలేనన్ని సెగరెట్ ప్యాకెట్లు, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు దొరికాయి.. వీటిని చూసి పోలీసులు షాక్ అయ్యాయి. దీనిపై జైలు అధికారులు సంజాయిషీ ఇవ్వాలని కోరారు.. ఈ కేసును అధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

దర్శన్ అరెస్ట్ నేపథ్యంలో అభిమానులు తీవ్ర వేదనకు గురి అవుతున్నారు. గత ఏడాది దర్శన్ హీరోగా నటించిన కాటేరా భారీ విజయం అందుకుంది. ఇటీవల దర్శన్ జైలులో సిగరెట్ తాగుతూ ఫ్రెండ్స్ తో జల్సాలు చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇది వివాదాస్పదమైంది. సదరు ఫోటోలపై విచారణకు కోర్టు ఆదేశించింది. కెరీర్ బిగినింగ్ నుండి దర్శన్ అనేక వివాదాల్లో ఉన్నారు.. మరి అతను జైలు నుంచి బయటకు వస్తాడా? లేదా అన్నది ఆసక్తిగా మారింది…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×