BigTV English

Tollywood Heroine: సుఖం అందిస్తే ఇల్లు, కార్ ఫ్రీ.. తెలుగు బ్యూటీతో అసభ్యకర ప్రవర్తన..!

Tollywood Heroine: సుఖం అందిస్తే ఇల్లు, కార్ ఫ్రీ.. తెలుగు బ్యూటీతో అసభ్యకర ప్రవర్తన..!

Tollywood Heroine.. గ్లామర్ ప్రపంచంలో అందాలు వలకబోస్తేనే అవకాశాలు వస్తాయని, అదే ఆలోచనలో నార్త్ హీరోయిన్లు బోల్డ్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది హీరోయిన్లు కూడా బోల్డ్ గా ప్రవర్తిస్తూ తెగించేస్తున్నారు అని చెప్పవచ్చు. అలా డిఫరెంట్ నేమ్ తెచ్చుకున్న తెలుగు హీరోయిన్స్ లో గాయత్రి గుప్తా (Gayatri Gupta) కూడా ఒక తెలుగు అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సెన్సేషన్ గా మారింది. అప్పటి నుండి వరుసగా ఇంటర్వ్యూలలో బోల్డ్ గా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.


క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్..

ఇకపోతే తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్తా బాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్లు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. గాయత్రి గుప్తా ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అలా ఆరంభంలో యాంకర్ గా చేసి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పలు చిత్రాలలో నటించింది. ఫిదా, ఐస్ క్రీమ్ 2, మిఠాయి, కొబ్బరి మట్ట ఎన్నో సినిమాలతో పాటు పెళ్ళికి ముందు సీత ఆన్ ది రోడ్ అనే షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించింది. తెలుగు అమ్మాయి అయిన గాయత్రి గుప్తా ఈ మధ్యకాలంలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు.


సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా..

అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకు వెళ్తోంది. అలా ఈ మధ్యకాలంలో అన్ స్టాపబుల్ , ఫ్లాట్, డబుల్ ఇంజన్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది. అంతేకాదు దయా వెబ్ సిరీస్ లో కూడా అద్భుతమైన పాత్రతో హైలెట్ అయిన ఈమె క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం తెరపైకి తీసుకొస్తూ.. తెలుగు సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా దీనిని తెలుగులోకి తీసుకు వచ్చిన మొదటి సెలబ్రిటీ కూడా ఈమె కావడం గమనార్హం. దీనిపై చాలా కాలంగా పోరాటం కూడా చేసింది అయితే ఇప్పుడు గాయత్రి గుప్తా మరొకసారి సంచలన కామెంట్లు చేసింది.

కోరిక తీరిస్తే ఫ్లాట్, కార్ ఇస్తామన్నారు..

Tollywood Heroine: House, car free if happiness is offered.. Indecent behavior with Telugu beauty..!
Tollywood Heroine: House, car free if happiness is offered.. Indecent behavior with Telugu beauty..!

ముఖ్యంగా గాయత్రీ గుప్తా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా బయటకు చెప్పేసింది. నేను తెలుగులో చాలా సినిమాలు చేశాను కానీ అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. దీంతో ఇక్కడ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి అంటూ తెలిపింది. ఇదే ఇంటర్వ్యూ లో కంటిన్యూ చేస్తూ బాలీవుడ్లో ఆఫర్ ఇస్తామని కొందరు నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అప్పుడు నన్ను 12 రోజులు వాళ్ళతో పడుకోవాలని కూడా అడిగారు. అంతేకాదు అలా చేస్తే ఒక ఫ్లాట్, కార్ తో పాటు రూ.10 లక్షలు కూడా ఇస్తామని చెప్పారు. దీంతో ఎవరికి నేను అక్కడ ఒకే చెప్పలేక ఇక్కడికి వచ్చేసాను. ఇలా ఒక టాలీవుడ్ లోనే కాదు అంతటా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×