E-Paper
Advertisement

Prasanna Vadanam: సస్పెన్స్ థ్రిల్లర్‌గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్..

Prasanna Vadanam: సస్పెన్స్ థ్రిల్లర్‌గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్..
Advertisement

prasanna vadanam: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు హీరో సుహాస్. ఇటీవల కాలంలో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.

కొత్త దర్శకుడు అర్జున్ కు హీరో సుహాన్ అవకాశం ఇచ్చి.. ప్రసన్న వదనం అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ అందించారు.

Advertisement

గురువారం రాత్రి ప్రసన్న వదనం ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమాతో సుహాస్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమానలో సుహాస్ ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బుతో కనిపించన్నాడు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలనే కలిగిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు త్వరలోనే రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×