E-Paper
Advertisement

Superstar Krishna : నాన్న ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు : మహేశ్ బాబు

Superstar Krishna : నాన్న ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు : మహేశ్ బాబు
Advertisement

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ పూజకు రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి 5వేల మందికిపైగా సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా పాస్‌లు పంపిణీ చేశారు. 32 రకాలతో వంటలు వండించారు గట్టమనేని కుటుంబసభ్యులు. ఈ పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించారు. మహేశ్‌బాబు, సుధీర్‌బాబు, మంజుల, దాదాపు కృష్ణ కుటుంబసభ్యులందరూ ఈ పెద్దకర్మ పూజలో పాల్గొన్నారు.

సూపర్‌స్టార్ కృష్ణను గుర్తుచేసుకుంటూ సుధీర్‌బాబు భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజీపైనే ఏడ్చేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే కృష్ణ అల్లుడుగానే పుట్టాలనుకుంటున్నట్లు ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మహేశ్‌బాబు మాట్లాడుతూ..‘నాన్న నాకెంతో ఇచ్చారు..వాటిలో మీ అభిమానం చాలా గొప్పది.. మీ అభిమానాన్ని పంచినందుకు నేను నాన్నకు ఎప్పుడూ రుణపడి ఉంటను. నాన్న మనల్ని విడిచివెళ్లినప్పటికీ ఎప్పుడూ మనగుండెల్లో ఉంటారు. నాన్న ఆశిస్సులతో పాటు మీ అభిమానం, ఆశిస్సులు కూడా నాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని మహేశ్‌బాబు భావోద్వేగంతో అన్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×