E-Paper
Advertisement

Supritha Cleavage Show: సురేఖవాణి కూతురు అందాల జాతర.. మరీ ఇంత దారుణంగానా.. ?

Supritha Cleavage Show: సురేఖవాణి కూతురు అందాల జాతర.. మరీ ఇంత దారుణంగానా.. ?
Advertisement

Supritha Cleavage Show: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో అమ్మగా, అత్తగా ఎన్నో మంచి పాత్రలు చేస్తూ వస్తుంది. ఇక సురేఖవాణి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె హాట్ హాట్ ఫొటోస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. ఇక అమ్మనే ఈ రేంజ్ లో ఉంటే ఆమె కూతురు సుప్రీత మరింత అందాల ఆరబోతతో అదరగొడుతూ ఉంటుంది. ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతాకాదు.

చిట్టిపొట్టి బట్టలు వేసుకొని కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటారు. వీరిపై ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సురేఖవాణి కూతురు సుప్రీతను హీరోయిన్ గా పరిచయం చేయడానికి చాలానే కష్టపడుతుంది. సుప్రీత కూడా హీరోయిన్ అవకాశాల కోసం అందాలను బాగానే ఆరబోస్తుంది. ఈ మధ్యనే సుప్రీత ఒక సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Advertisement

ఇక తాజాగా సుప్రీత సోషల్ మీడియాను తన అందాల ఆరబోతతో షేక్ చేసింది. ఫ్లోరల్ స్కర్ట్ లో క్లివేజ్ షో చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరీ ఇంత దారుణంగా చూపించడం  ఏంటి అని కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలకు జనాలు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. అదే లైఫ్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి సుప్రీత మొదటి సినిమాతోనే హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×