E-Paper
Advertisement

Chiranjeevi: ఒలింపిక్స్ లో అత్తమ్మ పచ్చళ్ళు.. ఏమన్నా ప్లానా సురేఖమ్మ

Chiranjeevi: ఒలింపిక్స్ లో అత్తమ్మ పచ్చళ్ళు.. ఏమన్నా ప్లానా సురేఖమ్మ
Advertisement

Chiranjeevi: మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం ఒలింపిక్స్ చూడడానికి ప్యారిస్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. చిరంజీవితో పాటు రామ్ చరణ్, సురేఖ, ఉపాసన.. ముద్దుల క్లింకార కలిసి ప్యారిస్ ను చుట్టేస్తున్నారు. ఇక ఒలింపిక్స్ ఈసారి భారత్ కు ఇవ్వడానికి మెడల్స్ అన్ని రెడీగా పెట్టుకుంది. ఇప్పటికే మనూ భాకర్ షూటింగ్ లో కాంస్య పతకం గెల్చుకుని భారత పతకాల పట్టిక తెరిచచిన విషయం తెల్సిందే.

ఇక లైన్లో చాలామంది క్రీడాకారులు మెడల్స్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగువారికి తెలుగు ఫుడ్ లేకపోతే ముద్ద దిగదు. దీంతో చిరంజీవి భార్య సురేఖ ఆ లోటును తీర్చింది. ఈ ఏడాది సురేఖ.. కోడలు ఉపాసనతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ ను ఓపెన్ చేసిన విషయం తెల్సిందే.

Advertisement

అత్తాకోడళ్లు ఇద్దరు కలిసి తమ చేతితోనే స్వయంగా పచ్చళ్ళు, పులిహోర, ఉప్మా మిక్స్ పౌడర్లను తయారుచేసి ఆన్లైన్ లో అమ్ముతున్నారు. ఇండియాలో వీటికి మంచి గుర్తింపు ఉంది. ఇక ఇప్పుడు సురేఖ.. ఈ అత్తమ్మ పచ్చళ్ళను ప్యారిస్ పట్టుకెళ్లి.. అక్కడ క్రీడాకారులకు ఇవ్వనున్నారు. ఉప్మా, పులిహార, పచ్చడ్లు.. ఇలా రకరకాల ఇన్‌స్టంట్ ఫుడ్స్ ప్యాకెట్స్ బ్యాగ్ నిండా తీసుకెళ్లిన సురేఖ.. అక్కడ వారికి ఇస్తూ తెలుగురుచిని ఆస్వాదించమని చెప్తుంది.

పీవీ సింధు సైతం ఈ పచ్చళ్ళను రుచి చూసి వావ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగు క్రీడాకారులకు తెలుగు వంట రుచి చూసినట్లు ఉంటుంది. ఇంకోపక్క అత్తమ్మాస్ కిచెన్ కు ఫ్రీగా ప్రమోషన్ దొరికినట్లు అవుతుంది. ఏదైమైనా సురేఖ ప్లానే ప్లాన్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×