E-Paper
Advertisement

Suriya Daughter Dia: ఇంటర్ రిజల్ట్స్ లో అదరగొట్టిన సూర్య- జ్యోతికల కూతురు..

Suriya Daughter Dia: ఇంటర్ రిజల్ట్స్ లో అదరగొట్టిన సూర్య- జ్యోతికల కూతురు..
Advertisement

Suriya Daughter Dia 12th Mark Sheet: కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో నివసిస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి దియా. ఇటీవలే ఇంటర్ పరీక్షలను పూర్తిచేసింది. తాజాగా ఇంటర్ రిజల్ట్స్ లో దియా రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ క్లాస్ లో పాసై తల్లిదండ్రుల పేరును నిలబెట్టింది. 600 మార్కులకు గాను దియా 581 మార్కులు సాధించి ఔరా అనిపించింది.

సబ్జెక్టు పరంగా చూసుకుంటే.. తమిళంలో 100కు 96 మార్కులు సాధించిన దియా.. గణితంలో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, ఇంగ్లిష్ లో 97, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోది. దీంతో సూర్య- జ్యోతిక పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. దియా ఇంటర్ లోనే కాదు 10 వతరగతి లో కూడా రికార్డు మర్క్స్ అందుకొని అదరగొట్టింది. ప్రస్తుతం దియా మార్కులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

17 ఏళ్ళ దియా.. పెరిగే కొద్దీ ఎంతో అందంగా తయారవుతుంది. తల్లి అందాన్ని.. తండ్రి పోలికలను పుణికిపుచ్చుకుంటుంది. దీంతో త్వరలోనే దియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే.. సూర్య నో అనే అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దియా మనసంతా చదువు మీదనే ఉందని, ఆమె ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశపడుతున్నట్లు టాక్.

Also Read: AAYMovie: ఫంక్ పల్లవి.. పిల్లకు కొంచెం కుల పిచ్చి ఎక్కువ

Advertisement

కూతురు ఆశ ప్రకారమే సూర్య డియాను ఫోర్స్ చేయకుండా ఆమె ఏది కావాలంటే అది చేయమని తెలిపాడట. మరి ముందు ముందు దియా ఇండస్ట్రీకి వచ్చే ఉద్దేశ్యంలో ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఇక సూర్య కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×