E-Paper
Advertisement

Surya Devara Naga Vamsi: ప్రొడ్యూస‌ర్ సూర్య దేవ‌ర నాగ వంశీపై ఐటీ దాడులు

Surya Devara Naga Vamsi: ప్రొడ్యూస‌ర్ సూర్య దేవ‌ర నాగ వంశీపై ఐటీ దాడులు
Advertisement

Surya Devara Naga Vamsi : సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై టాలీవుడ్‌లో చిన్న‌, మీడియం, భీమ్లా నాయ‌క్ వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తున్న వ్య‌క్తి సూర్య దేవ‌ర నాగ వంశీ. ఇప్పుడు కూడా ‘బుట్ట బొమ్మ’ సినిమాను నిర్మిస్తున్నారు. జన‌వ‌రి 26న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఆఫీసుపై ఐటీ అధికారులు దాడి చేశారు. షూటింగ్ లొకేష‌న్‌లో ఉన్న ఆయ‌న్ని క‌లిసిన ఐటీ అధికారులు ఆఫీసుకి తీసుకెళ్లి.. చెక్ చేశారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్ ఆఫీసుతో పాటు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లోనూ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలైన మై హోమ్స్‌, ఫీనిక్స్ వంటి వాటిలో సోదాలు నిర్వ‌హించిన‌ట‌ప్పుడు సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిందని, అందువల్ల‌. సూర్య దేవ‌ర నాగ వంశీ ఆఫీసుపై కూడా దాడులు జ‌రిగాయ‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి దీనిపై సూర్య దేవ‌ర నాగ వంశీ ఎలా రియాక‌ట్్ అవుతారో చూడాలి.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×