E-Paper
Advertisement

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్‌ది ఆత్మ‌హ‌త్యే కాదు.. హ‌త్యే

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్‌ది ఆత్మ‌హ‌త్యే కాదు.. హ‌త్యే
Advertisement

Sushant Singh Rajput: బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకుని రెండేళ్లు దాటేసింది. ఇప్ప‌టికీ ఆయ‌న‌ది హ‌త్య‌.. ఆత్మ‌హ‌త్య అని తేల‌లేదు. కేసు మాత్రం సీబీఐ చేతికి వెళ్లింది. ఇలాంటి త‌రుణంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్ట‌మ్‌లో పాల్గొన్న సిబ్బంది చేసిన కామెంట్స్ బాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లంగా మారాయి. సుశాంత్ పోస్ట్ మార్ట‌మ్‌లో పాల్గొన్న సిబ్బంది రూప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు ఆయ‌న శవం మా హాస్పిట‌ల్‌కి వ‌చ్చింది. ఆయ‌న శ‌రీరం, మెడ‌పై గాయాలు క‌నిపించాయి. వీడియో తీయాల్సిన మేం.. అధికారుల ఆదేశాల ప్ర‌కారం ఫొటోలు మాత్ర‌మే తీసి పంపాం.

సుశాంత్ బాడీని చూడ‌గానే అది ఆత్మ‌హ‌త్య కాద‌ని.. హ‌త్య అని అర్థ‌మైంది. వెంట‌నే డెడ్ బాడీని పోలీసుల‌కు అప్ప‌చెప్పాల‌ని ఆదేశించ‌టంతో మేం అధికారుల ఆదేశాల‌ను పాటించాం. అదే రోజు రాత్రి పోస్ట్ మార్ట‌మ్ పూర్తి చేశాం’ అన్నారు. రూప్ కుమార్. దీంతో సోష‌ల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, మ‌ర్డ‌ర్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. మ‌రిప్పుడు ఈ వార్త‌లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×