E-Paper
Advertisement

Swara Bhaskar: ఫ‌స్ట్ నైట్ బెడ్ రూమ్ ఫొటోల‌ను షేర్ చేసిన న‌టి

Swara Bhaskar: ఫ‌స్ట్ నైట్ బెడ్ రూమ్ ఫొటోల‌ను షేర్ చేసిన న‌టి
Advertisement

Swara Bhaskar:జ‌నాల‌కు మ‌రీ ఓపెన్ మైండ్ ఎక్కువైపోతుంది. త‌మ అభిప్రాయాల‌ను ఓపెన్‌గా చెప్ప‌టంలో త‌ప్పేముంది అని అనుకోకండి. కానీ వీలైనంత ర‌హ‌స్యంగా ఉంచాల్సిన కొన్ని ప‌నుల‌ను ఓపెన్‌గానే బ‌య‌ట పెట్టేస్తున్నారు కొంద‌రు. వారి వ‌రులోకి న‌టి స్వ‌ర భాస్కర్ కూడా చేరింద‌ని వా పోతున్నారు బాలీవుడ్ జనాలు. అస‌లు ఇంత‌కీ ఈమె ఏం చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. రీసెంట్‌గానే ఆమె ప్రేమ విష‌యాన్ని బ‌హిర్గతం చేసింది. రాజ‌కీయాల్లో యూత్ లీడర్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఫహద్ అహ్మద్‌తో కలిసి పలు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వ‌చ్చింది స్వర భాస్కర్. ఈ జర్నీ కాస్త స్నేహంగా మారి త‌ర్వాత ప్రేమ‌గా రూపుదాల్చింది. ఇప్పుడు అదే ప్రేమ పెళ్లి వ‌ర‌కు చేరింది. చాలా రోజుల పాటు త‌మ రిలేష‌న్‌ను సీక్రెట్‌గా ఉంచుతూ వ‌చ్చిన ఫ‌హ‌ద్‌, స్వ‌ర భాస్క‌ర్ ఈ మ‌ధ్య‌నే ఓపెన్‌గా చెప్పేశారు.

ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలియ‌జేయ‌ట‌మే కాదు.. వారిద్ద‌రూ జంట‌గా మారారు. రీసెంట్‌గా వీరిద్ద‌రికీ ఫ‌స్ట్ నైట్ జ‌రిగింది. ఆ కార్య‌క్ర‌మం కోసం బెడ్ రూమ్‌ను స్వ‌ర భాస్క‌ర్ అమ్మ గులాబీల‌తో అందంగా అలంక‌రించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అందంగా అలంక‌రించిన బెడ్ రూమ్ ఫొటోను షేర్ చేసింది స్వ‌ర భాస్క‌ర్‌.

Advertisement

ఇంకేముంది నెటిజ‌న్స్ ఊరుకుంటారా? త‌మ కామెంట్స్ రూపంలో ఒక్కోలా ఆడేసుకుంటున్నారు మ‌రి. ఫ‌హ‌ద్, స్వ‌ర భాస్క‌ర్ పెళ్లి స‌మ‌యంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎందుకంటే అన్న‌య్య పిలిచిన వ్య‌క్తి ఆమె ఎలా పెళ్లి చేసుకుందంటూ కొంద‌రు ట్రోల్ చేశారు. అయితే వారిద్ద‌రూ ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×