E-Paper
Advertisement

Taapsee Pannu: తాప్సీ పెళ్లి వీడియో లీక్.. డ్యాన్స్ చేస్తూ వధువు.. సైకిల్ పై వరుడు..

Taapsee Pannu: తాప్సీ పెళ్లి వీడియో లీక్.. డ్యాన్స్ చేస్తూ వధువు.. సైకిల్ పై వరుడు..
Advertisement

 

Advertisement

Taapsee Pannu: బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నుకు పెళ్లి అయ్యిందా.. ? లేదా.. ? అనే అనుమానంతోనే ఇంకా ఫ్యాన్స్ ఉన్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. తాప్సీ పెళ్లి వీడియో నెట్టింట లీక్ అవ్వడంతో ఆమెకు పెళ్లి జరిగిందని కన్ఫర్మ్ అయ్యింది. తాప్సీ గత కొన్నేళ్లుగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెల్సిందే.

ఇక ఈ జంట తమ పెళ్లి గురించి బయట ఎక్కడా చెప్పకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఉదయ్ పూర్ లో మార్చి 23 న వీరి వివాహం ఎంతో సింపుల్ గా జరిగింది. అయితే పెళ్లి తరువాత కూడా తాప్సీ తన పెళ్లి విషయాన్నీ బయటపెట్టలేదు. దీంతో చాలామంది అస్సలు వీరి వివాహం జరిగిందా.. ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మీడియాలో తాప్సీ పెళ్లి వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఇందులో తాప్సీ పెళ్లి కూతురుగా స్టేజి మీదకు వెళ్లడం, మథియాస్ మెడలో దండాలు వేయడం కనిపించాయి. దీంతో ఈ చిన్నదాన్ని పెళ్లి అధికారికంగా మారింది. అందరు సెలబ్రిటీల్లానే తాప్సీ.. పెళ్లి వేదికపైకి డ్యాన్స్ చేస్తూ వెళ్ళింది. ఎంతో సింపుల్ గా తాప్సీ కనిపించింది.

Advertisement

ఇక మథియాస్ పెళ్లి వేడుకకు సైకిల్ పై వచ్చాడు. ఇక వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం ఒకరి మెడలో ఒకరు దండాలు మార్చుకున్నారు.ఇక భార్యగా మారిన తాప్సీకి మథియాస్ ముద్దు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అభిమానులు సైతం తాప్సీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఇప్పుడైనా ఆమె తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తుందేమో చూడాలి.

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×