E-Paper
Advertisement

Taapsee Pannu Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సొట్ట బుగ్గల సుందరి తాప్సీ..

Taapsee Pannu Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సొట్ట బుగ్గల సుందరి తాప్సీ..
Advertisement

taapsee pannu marriage with her boyfriend

Taapsee Pannu Marriage with her boyfriend: ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ బ్యూటీ ప్రముఖ బాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బో అనే వ్యక్తిని ప్రేమించి మార్చిలో పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఈ విషయాన్ని తాప్సీ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది.

Advertisement

ఈ అమ్మడు 10 ఏళ్లు ప్రేమాయణం నడిపింది. ప్రియుడితో కలిసి వెకేషన్లల్లో కెమరా కంటికి చాలాసార్లు చిక్కింది. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి సిక్కు, క్రైస్తవ పద్దతుల్లో జరగనున్నట్లు సమాచారం. అయితే ఇరు కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రమే సినీ తారలు ఎవ్వరిని ఆహ్వనించబోరని తెలుస్తోంది.

Read More: కమల్ హాసన్ నా కాళ్ల మీద పడి ఏడ్చాడు, సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

Advertisement

మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఝుమ్మంది నాదం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది తాప్సీ. ఆ తరువాత తెలుగులో పెద్దగా రాణించలేకపోయిన.. బాలీవుడ్‌లో మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో అలరించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×