E-Paper
Advertisement

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ అందాలను చూడడానికి అయినా ఆ సినిమాకు వస్తారు మావా..

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ అందాలను చూడడానికి అయినా ఆ సినిమాకు వస్తారు మావా..
Advertisement

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా అందం గురించి వర్ణించాలంటే పేజీలు సరిపోవు. పాల నురగ లాంటి దేహం, కుర్రాళ్లను కవ్వించే ఆ నడుము ఆమె గుర్తింపుగా మారింది. ఇక ముఖ్యంగా ఈ మధ్య తమన్నా అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ రచ్చ చేయడం ఇంకా ఆగలేదు.

లస్ట్ స్టోరీస్ తో మొదలుపెట్టిన అందాలా ఆరబోత ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మిల్కీ బ్యూటీ.. స్త్రీ 2 సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న విషయం తెల్సిందే. స్పెషల్ సాంగ్ తో పాటు.. ఒక క్యామియోలో కూడా కనిపిస్తుందట. శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

2018 లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా స్త్రీ 2 రానుంది. ఆగస్టు 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో రెండు షాట్స్ లో తమన్నాను చూసినవారు.. ఇక సినిమా చూడడానికి వంకలు వెతుక్కోవాల్సిన పనిలేదు.

తమన్నా డ్యాన్స్ కోసమైనా స్పెషల్ గా వెళ్లేవారు లేకపోలేదు. అంతగా మెస్మరైజ్ చేసిన తమన్నా సాంగ్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఆజ్ కీ రాత్ అంటూ సాగిన ఈ సాంగ్ లో తమ్ము బ్యూటీ అందాలను అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది. గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అమ్మడు అందాలను ఆరబోస్తూ స్టెప్స్ వేస్తుంటే.. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని చెప్పాలి.

Advertisement

తమన్నాకు ఐటెంసాంగ్స్ చేయడం కొత్తేమీకాదు. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. మరి ఈ సాంగ్ అమ్మడికి ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×