E-Paper
Advertisement

Srinidhi Shetty: తెలుసు కదా.. హిట్ అందింతే చాలు

Srinidhi Shetty: తెలుసు కదా.. హిట్ అందింతే చాలు
Advertisement

Srinidhi Shetty: ఇండస్ట్రీ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లకు  ఎప్పుడు స్టార్ డమ్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు.  ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్స్ అయిన హీరోయిన్లు ఉన్నారు. అయితే ఆ ఓవర్ నైట్ స్టార్లు అయినా.. ఆ తరువాత ఇప్పటివరకు మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకోలేని హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో శ్రీనిధి శెట్టి ఒకరు.

కెజిఎఫ్ లాంటి  భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి.. అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. కెజిఎఫ్ తరువాత ఈ చిన్నదాని లక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఒకరిగా ఉంటుందని అనుకున్నారు. కానీ, అమ్మడి లక్ మాత్రం తారుమారు అయ్యింది. కెజిఎఫ్ తరువాత స్టార్ హీరోల సరసన ఛాన్స్ వచ్చింది కానీ, హిట్లు మాత్రం అందుకోలేకపోయింది.

Advertisement

ఇక తాజాగా శ్రీనిధి.. తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది.  కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి డైరెక్టర్ గా మారిన నీరజ కోన.. తన మొదటి సినిమానే  టిల్లు బాయ్ సిద్దు  జొన్నలగడ్డతో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో  సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.  నిజం చెప్పాలంటే  .. శ్రీనిధి మొట్ట మొదటి తెలుగు సినిమా ఇదే.

తాజాగా ఈ చిన్నది తెలుసు కదా సెట్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేశారు. శ్రీనిధి కెమెరా వద్ద నిలబడగా.. ఆమె వెనుక నీరజ  నిలబడి ఉంది.  ప్రస్తుతం ఈ ఫోటో  నెట్టింట వైరల్ గా మారింది. శ్రీనిధి శెట్టికి ఈ సినిమా విజయం చాలా అవసరం. మరి ఈ సినిమాతోనైనా అమ్మడు హిట్ ను అందుకుంటుందో.. లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×