Heroine : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.. వరుస సినిమాలతో కొందరు బిజీ అయితే, మరికొందరు మాత్రం ప్రేమ పెళ్లిళ్లు అంటూ తిరుగుతూ లైఫ్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం కామన్. కొందరు తమ సినిమాల తర్వాత కూడా ప్రేమను కంటిన్యూ చేసి పెళ్లి వారికి తీసుకెళ్తారు. కానీ మరికొందరు మాత్రం మనసుపడ్డలు రావడంతో బ్రేకప్ చెప్పేసి మధ్యలోనే తమ బంధానికి పులుస్టాప్ పెట్టేస్తారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా నిర్మాతతో ప్రేమాయణం కొనసాగిస్తుంది. ఆయన చెప్పినట్లే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ ప్రొడ్యూసర్ ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
హీరోయిన్ తో నిర్మాత ఎఫైర్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ఉన్న నిర్మాతలలో ఈయన ఒకరు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఓ వీక్‌నెస్ కూడా వుంది. కథానాయికలతో చాలా సన్నిహితంగా మెలుగుతుంటారు. వాళ్లకు ఖరీదైన బహుమానాలు ఇస్తుంటారు. వాళ్లు కూడా ఈ నిర్మాతని అంతే.. గౌరవిస్తుంటారు. ఆయన సంస్థలో ఓ సినిమా చేసిన హీరోయిన్లు మొత్తం ఆయన చేతిలో కీలుబొమ్మలుగా మారతారు.. సినిమా ఒప్పుకోవాలన్నా, ఓ ప్రాజెక్ట్ పై సంతకాలు చేయాలన్నా… ఆ నిర్మాత గైడెన్స్ తప్పని సరి. ఈ సినిమా నువ్వు చేయ్..అంటే చేస్తుంది. వద్దు అంటే ఆగిపోతోంది. అంతలా ఆ హీరోయిన్ ను తన కంట్రోల్ లో పెట్టుకున్నాడు..
ఖరీదైన గిఫ్ట్ లు..
ఆ హీరోయిన్ తో కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆ హీరోయిన్ కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తూ నిర్మాత హీరోయిన్ ను మెయింటెన్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇటీవలే దుబాయ్ కి వెళ్ళిన ఆయన హీరోయిన్ కు 50 లక్షల కు పైగా విలువచేసే ఖరీదైన గిఫ్ట్ని ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలు హీరోయిన్ ని పాంపరింగ్ చేస్తుంటారు. సినిమా అయిపోయిన తరవాత కూడా ఆ రిలేషన్ కొనసాగుతోందంటే సమ్ థింగ్ ఏదో నడుస్తుందనే అనిపిస్తోంది. అయితే వీరి బంధం గురించి ఇప్పటికి బయటకు రాలేదు కానీ నెట్టింట గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. తనకైతే నిర్మాత చేతిలో కీ ఇచ్చి తిప్పే కీలుబొమ్మ అయింది హీరోయిన్..
ఇకపోతే ఈమధ్య హీరో హీరోయిన్ల మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగిపోతుంది. కొందరు ప్రేమించుకొని తమ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకెళ్తున్నారు. ఈమధ్య ఇండస్ట్రీలోని చాలా జంటలు పెళ్లిళ్లు చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే మనస్పర్ధలు రావడంతో కోర్టుమెట్లేక్కి విడాకులు కోరుతున్నారు. ఈ మధ్య చాలామంది జంటలు విడాకులు తీసుకుని విడిపోయారు. మరికొన్ని జంటలు మాత్రం తమ ప్రేమని మూడుముళ్ల బంధంతో ముందుకు సాగించాలని పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు…