Raashii Khanna (Source: Instagram)
తాజాగా షేర్ చేసిన ఫోటోలతో హద్దులన్నీ చెరిపేసింది రాశీ ఖన్నా.
Raashii Khanna (Source: Instagram)
స్విమ్మింగ్ పూల్‌లో వన్ పీస్ డ్రెస్‌తో అందాలు ఆరబోస్తూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
Raashii Khanna (Source: Instagram)
ఈ ఫోటోలు చూసిన తర్వాత రాశీ ఖన్నా ఎంతలా మారిపోయింది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Raashii Khanna (Source: Instagram)
రెడ్ కలర్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Raashii Khanna (Source: Instagram)
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి హాలిడే మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది రాశి.
Raashii Khanna (Source: Instagram)
ఇటీవల ఒక వెకేషన్‌కు వెళ్లిన రాశీ ఖన్నా అక్కడి నుండి ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు అప్డేట్స్ అందిస్తోంది.