BigTV English
Advertisement

Tollywood: టాలీవుడ్ లో కూడా హేమ కమిటీ.. ?

Tollywood: టాలీవుడ్ లో కూడా హేమ కమిటీ.. ?

Tollywood: మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ ఇలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో  లైంగిక వేధింపులతో మహిళలు ఎలాంటి కష్టాలను పడుతున్నారో ఆ రిపోర్ట్ లో ఎంతో క్లారిటీగా  రాసుకొచ్చారు. ఇక ఈ రిపోర్ట్ బయటకు వచ్చాకా చాలామంది నటీమణులు.. సోషల్ మీడియా వేదికగా తాము ఎదుర్కున్న చేదు అనుభవాలను బయటపెడుతున్నారు.


ఇక  మాలీవుడ్ లో రేగిన ఈ చిచ్చు.. టాలీవుడ్  వరకు పాకింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో  క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలా తక్కువే అని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ మహిళా నటులు.. తాము ఇలాంటి లైంగిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు బహిరంగంగా చెప్పలేదు. కానీ, కొంతమంది హీరోలపై వుమనైజర్స్ ఉన్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి . అందులో  నిజం ఎంత అబద్దం ఎంత అనేది తెలియదు.  అయితే ఇప్పటివరకు అలా పుకార్లలను ఎదుర్కుంటున్న హీరోల్లో మొదటిపేరు అక్కినేని నాగార్జున అని చెప్పుకొస్తున్నారు.

మొదటి నుంచి నాగ్ మీద ఈ విషయంలో ఎన్నో గాసిప్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి.  తన ప్రతి సినిమా హీరోయిన్ తో నాగ్  రిలేషన్ మెయింటైన్ చేస్తాడని వార్తలు ఇండస్ట్రీలో వ్యాపిస్తూనే ఉన్నాయి. అంతెందుకు.. ఇప్పటివరకు హీరోయిన్ టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగ్ నే అని చెప్పుకొచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక  నాగ్ తరువాత  పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా  ఎలిగేషన్స్  ఉన్నాయి. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం.. పెళ్ళికి ముందే   రేణుతో పిల్లాడిని కనడం, పెళ్లి తరువాత అన్నా తో ప్రేమాయణం.. ఇవన్నీ చెప్పుకొస్తున్నారు.


ఇక నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో  బాలయ్యపై   క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే  సైతం టాలీవుడ్ హీరోతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. సీనియర్ నటి విచిత్ర సైతం..  టాలీవుడ్ హీరో ఒకరోజు రాత్రి తన గదికి రమ్మన్నాడని , తాను రాను అని చెప్పడంతో బయట డోర్ వేసి వేధించడాని  తెలిపింది.  ఇక విచిత్ర .. బాలయ్య నటించిన భలేవాడివి బాసూ సినిమాలో ఒక పాత్రలో నటించిడంతో ఆమె చెప్పింది  బాలయ్య గురించే అని కొందరు చెప్పుకొస్తున్నారు.

వీరితో పాటు  నాని మీద కూడా  నటి మాధవీలత క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఇలా నిజమో కాదో తెలియనిఈ పుకార్లు టాలీవుడ్ హీరోల మీద  కూడా ఉన్నాయి. వీరితో పాటు అప్పట్లో నిర్మాతలు, డైరెక్టర్లు కూడా కొంతమంది  నటీమణులను వేధించినట్లు  సమాచారం. మరి అక్కడ హేమా కమిటీలానే ఇక్కడ కూడా అలాంటి ఒక కమిటీ  వేస్తే నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి కమిటీని మన ప్రభుత్వాలు  వేయగలవా.. ? అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×