E-Paper
Advertisement

Tollywood Celebrities : మొదటి సినిమానే.. ఇంటి పేరుగా మార్చుకున్న సెలబ్రిటీలు

Tollywood Celebrities : మొదటి సినిమానే.. ఇంటి పేరుగా మార్చుకున్న సెలబ్రిటీలు
Advertisement
Tollywood Celebrities

Tollywood Celebrities : ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ఉద్యోగం, మొదటి సంపాదన, మొదటి ప్రేమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది తమకు మంచి పేరు తెచ్చి పెట్టిన మొదటి సినిమా పేర్లనే తమ ఇండస్ట్రీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. వారి గురించి క్లుప్తంగా..

దిల్ రాజు
వి.వెంకటరమణా రెడ్డి అంటే ఎవరికీ తెలియదు. అదే ‘దిల్ రాజు’ అంటే తెలియని వారుండరు. ఈయన నిర్మించిన మొదటి సినిమా ‘దిల్’ హిట్ అవడంతో ఆ సినిమా పేరునే ఇండ్రస్ట్రీ ఇంటి పేరుగా మార్చుకున్నారు.

Advertisement

సిరివెన్నెల సీతారామశాస్త్రి
సీతారామశాస్త్రి గేయ రచయితగా వ్యవహరించిన ‘సిరివెన్నెల’ సినిమా మంచి పేరు తీసుకురావడంతో ఆ సినిమా పేరునే ఇండస్ట్రీ ఇంటి పేరుగా మార్చుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు.

అల్లరి నరేష్
నరేష్ హీరోగా మొదటి సినిమా ‘అల్లరి’. ఈ సినిమాలో నరేష్ పూయించిన నవ్వులు తనకు మంచి పేరును తెచ్చాయి. దీంతో అల్లరి పేరును తన పేరుకు ముందు చేర్చుకుని ‘అల్లరి నరేష్‌’ అయ్యారు.

Advertisement

వెన్నెల కిషోర్
వెన్నెల కిషోర్ కమెడియన్‌గా నటించిన ‘వెన్నెల’ సినిమా తర్వాత కిషోర్‌కు మంచి అవకాశాలు రావడంతో బి. కిషోర్ కాస్తా వెన్నెల కిషోర్‌గా మారిపోయారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×