E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సందడే సందడి.. ఒకేరోజు 18 సినిమాలు

This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సందడే సందడి.. ఒకేరోజు 18 సినిమాలు
Advertisement

This Week OTT Movies: ఒకప్పుడు థియేటర్లలో సినిమా చూస్తే ఆ కిక్కే వేరే. కానీ కరోనా తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు థియేటర్ల కంటే ఓటీటీలకు బాగా ఆదరణ పెరిగిపోయింది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో వారం వారం సందడే సందడిగా మారిపోయింది. అలా ప్రతి వారం లాగే ఈవారం కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందంగా ముస్తాబయ్యాయి. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామి రంగ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక వీటితో పాటుగా ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ మూవీస్, వెబ్ సీరీస్‌లు ఏంటో చూసేద్దాం..

అమెజాన్ ప్రైమ్ :

Advertisement

రోల్ ప్లే – ఆంగ్ల చిత్రం
దేహతి లడ్కే సీజన్-2 – హిందీ వెబ్‌సీరీస్
మడేరా దే యాక్టర్, సెర్సీస్ – స్పానిష్ వెబ్ సీరీస్
90 హరి మెంకారీ సువామీ – ఇండోనేషియా మూవీ
మిషిన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్ట్ – 1 : తెలుగు డబ్బింగ్ చిత్రం

నెట్ ఫ్లిక్స్ :

Advertisement

లిఫ్ట్ – ఆంగ్ల చిత్రం
లవ్ ఈజ్ బ్లైండ్ : స్వీడన్ – స్విడిష్ వెబ్‌సీరీస్
డంబ్ మనీ – ఆంగ్ల చిత్రం
అడిరే – ఆంగ్ల చిత్రం
బాయ్ స్వాలోస్ యూనివర్స్ – ఆంగ్ల వెబ్‌సీరీస్ (స్ట్రీమింగ్)
ఛాంపియన్ – ఆంగ్ల వెబ్ సీరీస్ (స్ట్రీమింగ్)
డిటెక్టీవ్ ఫోస్ట్ – పోలిష్ వెబ్ సీరీస్ (స్టీమింగ్)
మంత్ర సరుగణ – ఇండోనేషియన్ మూవీ

హాట్ స్టార్ :

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 – తెలుగు లో డబ్బింగ్

జీ 5 :

అజయ్ గాడు – తెలుగు చిత్రం

సోనీ లీవ్ :

చేరన్స్ జర్నీ – కోలీవుడ్ వెబ్ సీరీస్

ఆపిల్ ప్లస్ టీవీ:

కిల్లర్ ఆన్ ద ఫ్లవర్ మూన్ – ఆంగ్ల చిత్రం

జియో సినిమా:

టెడ్ – ఆంగ్ల వెబ్ సిరీస్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×