E-Paper
Advertisement

Bhimaa Twitter Review: భీమా ట్విట్ట‌ర్ రివ్యూ.. మాస్ ఆడియెన్స్‌కు పూనకాలే

Bhimaa Twitter Review: భీమా ట్విట్ట‌ర్ రివ్యూ.. మాస్ ఆడియెన్స్‌కు పూనకాలే
Advertisement

Bhimaa Twitter Review: టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఏ హర్ష దర్శకత్వంలో ‘భీమా’ అనే మూవీ చేశాడు. ఈ మూవీ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది.

Advertisement

ఇందులో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రీమియర్ రెస్పాన్స్ ఎలా ఉందో? గోపీచంద్ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భీమా మూవీ చాలా బాగుందని ఓవర్‌సీస్ ప్రేక్షకులు అంటున్నారు.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అని ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ తన డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్‌తో అదరగొట్టేశాడని అంటున్నారు. ముఖ్యంగా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో గోపీచంద్ అద్భుతంగా నటించాడని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

READ MORE: గామి ట్విట్టర్ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన చిత్రం

మ‌రోరోల్ మాస్ కోణంలో గోపీచంద్ శివ‌తాండ‌వం చేసేశాడ‌ని చెబుతున్నారు. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ తన క‌టౌట్‌టి త‌గ్గ క‌థను ఎంచుకున్నాడని అంటున్నారు.

భీమా సినిమాకు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు అతిపెద్ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని ట్వీట్లు చేస్తున్నారు. ప్ర‌తి యాక్ష‌న్ ఎపిసోడ్ ప్రేక్షకాభిమానులలో గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయని చెప్పుకొస్తున్నారు.

అంతేకాకుండా ప‌ర‌శురామ క్షేత్రానికి సంబంధించిన డివోష‌న‌ల్ పాయింట్‌ను కూడా ద‌ర్శ‌కుడు బాగా తెరకెక్కించాడని అంటున్నారు. ఈ మూవీతో గోపీచంద్ మ‌ళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వ‌చ్చాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE:  మహా శివరాత్రికి స్పెషల్ షోస్.. కొత్త సినిమాల అప్డేట్లు కూడా రెడీ..

అలాగే ఈ మూవీలో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ ఇద్దరి పాత్రలకు మంచి ప్రాధాన్యతనిచ్చారని అంటున్నారు. ముఖ్యంగా గోపీచంద్, ప్రియా భవానీ శంకర్ రొమాన్స్ బాగా కనెక్ట్ అయిందని ట్వీట్లు చేస్తున్నారు.

ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్ అని.. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ భీమా మూవీకి అందించిన మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. చాలా సీన్లను తన బీజీఎం తోనే ప్రాణం పోశాడని చెబుతున్నారు. మొత్తానికి ఈ మూవీ మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ అవుతుందని తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×