E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram Glimpse: హ్యాపీ బర్త్ డే బ్రదర్.. సరిపోదా శనివారం గ్లింప్స్ అదిరిపోయింది

Saripodhaa Sanivaaram Glimpse: హ్యాపీ బర్త్ డే బ్రదర్.. సరిపోదా శనివారం గ్లింప్స్ అదిరిపోయింది
Advertisement

Saripodhaa Sanivaaram Glimpse: నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించి అదరగొట్టాడు. ఈ గ్లింప్స్‌లో ఫోకస్ మొత్తం నాని పైనే ఉంచారు. ఇక గ్లింప్స్ చివరిలో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఎస్ జే సూర్య చెప్తూ అతి భయంకరంగా నవ్వే సీన్ అద్బుతంగా ఉంది.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×