E-Paper
Advertisement

Rahul Ramakrishna:- తండ్రైన టాలీవుడ్ యాక్ట‌ర్ రాహుల్ రామ‌కృష్ణ‌

Rahul Ramakrishna:- తండ్రైన టాలీవుడ్ యాక్ట‌ర్ రాహుల్ రామ‌కృష్ణ‌
Advertisement

Rahul Ramakrishna:- టాలీవుడ్‌లో కామెడీ పాత్ర‌ల‌తో పాటు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ యాక్ట‌ర్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామ‌కృష్ణ‌. ఈయ‌న తండ్ర‌య్యారు. ఈ విష‌యాన్ని రాహుల్ త‌న సోష‌ల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియ‌జేశారు. కొడుకు పుట్టాడ‌ని చెబుతూ సంక్రాంతి రోజున పుట్ట‌డంతో సంక్రాంతి రిలీజ్ అంటూ త‌ల్లి కొడుకుల ఫొటోను షేర్ చేశాడు. ఇందులో కొడుకు ముఖం మాత్రం క‌న‌ప‌డ‌నీయ‌కుడా జాగ్ర‌త్త ప‌డ్డాడు రాహుల్‌. నెటిజ‌న్స్ రాహుల్ రామ‌కృష్ణ‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

సినిమాల‌తో పాటు ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా మారిన రాహుల్ రామ‌కృష్ణ‌ .. ఆ మ‌ధ్య త‌న భార్య‌ను సోష‌ల్ మీడియా ద్వారానే అంద‌రికీ ప‌రిచ‌యం చేశారు. అప్ప‌ట్లో లిప్ లాక్ పెడుతూ ఈ న‌టుడు షేర్ చేసిన ఫొటోపై నెటిజ‌న్స్ అయితే పెద‌వి విరిచారు. ఇలాంటి ఫొటో ఎందుకు పోస్ట్ చేశావ‌ని కూడా అన్నారు. త‌ర్వాత త‌న స‌తీమ‌ణి ప్రెగ్నెంట్ అని చెబుతూ మ‌రో ఫొటోను షేర్ చేశాడు. ఇప్పుడు కొడుకు పుట్టాడ‌నే గుడ్ న్యూస్ చెప్పాడు.రీసెంట్ టైమ్‌లొ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ RRRలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×