E-Paper
Advertisement

Raj Tarun – Malvi Malhotra Chat Leak: చాట్ లీక్.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా బండారం బయటపడింది.. రోజూ ఆ హోటల్‌లో..!

Raj Tarun – Malvi Malhotra Chat Leak: చాట్ లీక్.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా బండారం బయటపడింది.. రోజూ ఆ హోటల్‌లో..!
Advertisement

Raj Tarun – Malvi Malhotra Chat Leak: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారం రోజు రోజుకు ఊహించని ట్విస్టులతో అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడని లావణ్య ఇటీవల నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని రాజ్ తరుణ్ నమ్మించి ఇప్పుడు మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను దూరం చేసాడని ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా తాను అండ్ రాజ్ తరుణ్ దాదాపు 11 ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా తానని గర్భవతిని కూడా చేశాడని.. రెండు నెలల సమయంలో సర్జరీ చేసి తీయించాడని కూడా తెలిపింది. ఈ మేరకు దానికి సంబంధించిన రిపోర్టులను కూడా పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేసింది. అనంతరం లావణ్య సాక్ష్యాలు పోలీస్ స్టేషన్‌లో అందజేయడంతో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ తరుణ్‌కి నోటీసులు పంపించారు.

Advertisement

Also Read: ఎక్కడ ఉన్నా ఈనెల 18లోగా రావాల్సిందే.. హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు..!

అయితే ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు మరొక వార్త సంచలనంగా మారింది. ఇందులో భాగంగా తాజాగా రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేసినట్లు చాట్ ద్వారా తెలిసింది. ఇక రాజ్ తరుణ్ నుండి వచ్చిన ప్రపోజల్‌కు మాల్వి మల్హోత్రా ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే యాక్సెప్ట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజ్ తరుణ్, మాల్వి తరచూ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునేవారని తెలుస్తోంది. అంతేకాదు.. డైలీ ప్లానింగ్స్, ట్రిప్స్, తదితర విషయాలపై ఇద్దరు షేర్ చేసుకునేవారంట.

Advertisement

అలాగే నటి మాల్వి మల్హోత్రా పర్సనల్ విషయాలపైన కూడా రాజ్ తరుణ్ ప్రస్తావించేవాడని తాజాగా లీక్ అయిన చాటింగ్ ద్వారా తెలిసింది. అంతేకాదు.. అనేక సార్లు కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో రాజ్ తరుణ్, మాల్వి కలిసినట్లు సమాచారం. రాజ్ తరుణ్‌కు మాల్వినే హోటల్స్ బుక్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన చాటింగ్ లీక్ కావడంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమే అని అంత చర్చించుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×