BigTV English

Tollywood Actress: బాలీవుడ్ ఓర్రీతో ఉన్న ఈమెను గుర్తుపట్టారా.. పవన్ కు 100 ముద్దులు ఇస్తానని ?

Tollywood Actress: బాలీవుడ్ ఓర్రీతో ఉన్న ఈమెను గుర్తుపట్టారా.. పవన్ కు 100 ముద్దులు ఇస్తానని ?

Tollywood Actress: టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోలకు తల్లిగా, అత్తగా పద్దతిగా కనిపించే ఆమె.. బయట మాత్రం యమా హాట్ గా ఉటుంది. సోషల్ మీడియాలో సురేఖావాణి కి స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. కూతురు సుప్రీతతో కలిసి అమ్మడు చేసే రచ్చ అంతా అంతా కాదు.


టూర్లు, వెకేషన్స్, పబ్ లు, పార్టీలు, ఇంటర్వ్యూలు ఇలా ఒకటేంటి.. ఎక్కడకు వెళ్లినా ఈ తల్లీకూతుళ్లు చేసే రచ్చ మాములుగా ఉండదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో సురేఖావాణి పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని, వంద ముద్దులు ఇమ్మన్నా ఇస్తానని చెప్పి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇక ఈ మధ్య తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్న ఆమె.. సోషల్ మీడియాలో కొద్దిగా పద్దతిగా కనిపిస్తూ వస్తుంది.

ఇక తాజాగా సురేఖావాణి ఊహించని ప్లేస్ లో ఊహించని వ్యక్తితో కనిపించింది. బాలీవుడ్ సోషల్ సెలబ్రిటీ అయిన ఓర్రీతో కనిపించింది. దీపికాపదుకొనే నుండి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వరకు దాదాపు ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీతో అతని చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయిన తర్వాత, అధికారికంగా ఓర్హాన్ అవత్రమణి అని పిలువబడే ఓర్రీతో ఫోటోలు దిగుతూ కనిపిస్తారు.


ఇక అతని వారిని ముట్టుకోవడమే ఒక వరంలా భావిస్తారు. అతను ముట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాంటి ఓర్రీతో సురేఖావాణి ఫోటో దిగింది. ఇటీవల జరిగిన ఒక బాలీవుడ్ పార్టీలో ఆమె ఓర్రీని కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే వస్తున్న జుట్టు.. స్లీవ్ లెస్ టాప్ తో సురేఖావాణి బాలీవుడ్ బ్యూటీలానే కనిపిస్తుంది. సడెన్ గా చూసిన అభిమానులు బాలీవుడ్ లో ఈమెకు ఏం పని అని చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×