EPAPER

Union Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. మంత్రులకు శాఖలు కేటాయింపు

Union Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. మంత్రులకు శాఖలు కేటాయింపు

Union Cabinet meeting: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. మాణస్వీకారం తరువాత తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నారు.


కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు..

  • రక్షణ శాఖ మంత్రిగా – రాజ్ నాథ్ సింగ్
  • హోంమంత్రిగా – అమిత్ షా
  • విదేశాంగ శాఖ మంత్రిగా – జై శంకర్
  • రోడ్డు రవాణా శాఖ మంత్రిగా – నితిన్ గడ్కరీ
  • రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా – హార్ష్ మల్హోత్రా
  • ఆర్థిక శాఖ మంత్రిగా – నిర్మలాసీతారామన్
  • గృహ నిర్మాణ శాఖ మంత్రిగా – మనోహరీ లాల్ ఖట్టర్
  • పెట్రోలియం శాఖ మంత్రిగా – హర్దీప్ సింగ్ పూరి
  • రైల్వే, సమాచార&ప్రసార శాఖ మంత్రిగా – అశ్విని వైష్ణవ్
  • వ్యవసాయ శాఖ మంత్రిగా – శివరాజ్ సింగ్ చౌహాన్
  • స్త్రీ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా – అన్నపూర్ణ దేవీ
  • ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రిగా – సోనోవాల్
  • టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రిగా – జ్యోతిరాధిత్య సింథియా
  • పౌర విమానయాన శాఖ మంత్రిగా – రామ్మోహన్ నాయుడు
  • విద్యాశాఖ మంత్రిగా – ధర్మేంద్ర ప్రదాన్
  • వైద్య శాఖ మంత్రిగా – జేపీ నడ్డా
  • టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా – షెకావత్
  • వాణిజ్యశాఖ మంత్రిగా – పీయూష్ గోయల్
  • పర్యావరణ శాఖ మంత్రిగా – భూపేంద్ర యాదవ్
  • కార్మిక శాఖ మంత్రిగా – మన్ సుఖ్ మాండవీయ
  • పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా – కిరణ్ రిజిజు
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా- జితిన్ రామ్ మాంఝీ
  • జలశక్తి శాఖ మంత్రిగా – సీఆర్ పాటిల్
  • స్టీల్ అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా – హెచ్ డీ కుమారస్వామి
  • ఇంధన, ఆహార మరియు వినియోగదారుల శాఖ మంత్రిగా – ప్రహ్లాద్ జోషీ
  • క్రీడల శాఖ మంత్రిగా – చిరాగ్ పాశ్వాన్
  • బొగ్గు, గనుల శాఖ మంత్రిగా – కిషన్ రెడ్డి
  • హోం శాఖ సహాయ మంత్రిగా – బండి సంజయ్
  • జౌళిశాఖ మంత్రిగా – గిరిరాజ్ సింగ్
  • గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా – పెమ్మసాని చంద్రశేఖర్
  • ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా – శ్రీనివాస వర్మ


Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×