BigTV English

Wedding Post: కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల పెళ్లి, వైరల్‌ ఫొటోస్‌

Wedding Post: కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల పెళ్లి, వైరల్‌ ఫొటోస్‌

 Hero Kiran Abbavaram Rahasya Wedding Post Viral (celebrity news today): టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం,నటి రహస్య గోరక్‌ల నిశ్చితార్థం మార్చి నెలలో పెద్థల సమక్షంలో జరిగింది.ఇక వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న సమయంలో వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి సెప్టెంబర్ నెలలో జరనున్నట్లుగా సమాచారం.తాజాగా వీరిద్ధరికి సంబంధించిన మ్యాటర్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో వీరి పోస్ట్‌ మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఇంత రహస్య పోస్ట్ చేసిన పోస్ట్‌తో వీరి పెళ్లి డేట్‌ మీద రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి.త్వరలో అంటే ఇంకా 38 రోజుల్లో తన భర్త కాబోతున్నాడంటూ రహస్య వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వీరిద్దరి పెళ్లి ఆగస్ట్‌ నెలలో జరగనుందని టాక్‌.


ఇక కిరణ్‌ అబ్బవరం బర్త్‌డే ఈనెల 15న సందర్భంగా క మూవీ నుంచి టీజర్‌ రిలీజ్ చేశారు. పిరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ టీజర్‌ గురించి చెబుతూ రహస్య గోరక్‌ వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఇద్దరికి మార్చిలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరిద్దరి లవ్ మ్యాటర్ మీద లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఎప్పుడు కూడా రివీల్ కాలేదు. ఇక ఎంగేజ్‌మెంట్ అని బయటపెట్టి రిలీజ్ చేసిన ఫొటోలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.నటి రహస్య తాజాగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో క మూవీ టీజర్‌ని షేర్ చేసింది. దాంతో పాటుగా మరో పోస్ట్ కూడా అందులో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారి వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లో ఆమె ఇలా రాసుకొచ్చింది. ఇంకో 38 రోజుల్లో నా భర్తగా స్వీకరించి నేను మీ భార్యగా మారిపోయి నా భర్తగా ముద్దుగా పిలుచుకుంటానన్నమాట. దీంతో వీరిద్దరు ఆగస్ట్ నెలలో పెద్ధల సమక్షంలో పెళ్లి జరగనుందని.. అదే ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: కల్కి మూవీపై హీరో సుమన్ షాకింగ్‌ కామెంట్స్‌, అందులో ఏముందంటూ..


ఓ పక్కా… కిరణ్‌ అబ్బవరం క మూవీ టీజర్‌ ట్రెండ్ అవుతుండగా.. ఈ మూవీ టీజర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడేలా ఉందంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీ ప్రొడక్షన్ కోసం రహస్య ఎంతగానో కష్టపడిందని అందరి ముందు స్టేజీ పైనే థ్యాంక్స్ చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీలొ కిరణ్ అబ్బవరం పోస్ట్‌ మ్యాన్ రోల్‌లో సందడి చేయనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ అయితే అందరిని ఆకట్టుకునేలా ఉంది. విజువల్ బ్యాక్‌గ్రౌండ్ పరంగా వావ్ అనిపించేలా ఉంది.ఇక ఇదిలా ఉంటే… ఇంతకీ కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల పరిచయం రాజావారు రాణిగారు మూవీతో ఏర్పడింది. ఈ మూవీలో ఏర్పడిన పరిచయం కాస్త ఫ్రెండ్ ఆ తరువాత లవ్‌గా మారింది. ఇక త్వరలోనే వీరిద్దరు వివాహ బంధంలోకి ఆగస్ట్‌ నెలలో ఒక్కటి కానున్నట్లు చెప్పకనే చెబుతున్నారు. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్‌ని చాలా సింపుల్‌గా హంగు ఆర్భాటం లేకుండా జరిగింది. అందుకే ఇప్పుడు రహస్య ఈ పోస్ట్‌తో అందరికి తెలిసేలా చేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Rahasya (@rahasya_gorak)

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×