BigTV English
Advertisement

Megastar Chiranjeevi : చిరంజీవి భార్యకు భయపడతారా? కూతురు చెప్పిన కథ

Megastar Chiranjeevi : చిరంజీవి భార్యకు భయపడతారా? కూతురు చెప్పిన కథ

Megastar Chiranjeevi : ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారం చూపే మొదటి వ్యక్తి మాత్రం మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమకు తాను పెద్ద అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఒక పెద్ద మనిషి ఎలా అయితే కుటుంబం కోసం నిలబడతాడో, అలా పరిశ్రమ కోసం మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి రియల్ క్యారెక్టర్.


రీల్ క్యారెక్టర్ ప్రస్తావన తీసుకొస్తే, తన గ్రేస్ తో తెలుగు రాష్ట్రాలను షేక్ చేశారు. మెగాస్టార్ స్టెప్పులు కు పెట్టింది పేరు. ఈ పేరు చాలామందికి ఇన్స్పిరేషన్. కేవలం కళ్ళతో కూడా భయపెట్టగలిగే సామర్థ్యం ఉన్న నటుడు. ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి చిరంజీవి ఒక వ్యక్తికి భయపడతారని తెలుసా? మరెవరికో కాదు తన సతీమణి సురేఖకు.

భార్య కు భయపడతారా.?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు (Mana Shankara VaraPrasad Gaaru)అనే సినిమాను చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. అయితే అది చూసి చాలా రోజులైంది. దానిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ వీడియో కూడా అద్భుతమైన రెస్పాన్స్ సాధించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి సాంగు లో మెగాస్టార్ చిరంజీవి ఇరగదీసారట.


మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు మెగాస్టార్ సతీమణి సురేఖ (Megastar Chiranjeevi wife Surekha) గారు సెట్ కి వచ్చారు. ఎప్పుడు తడబడిన మెగాస్టార్ తన భార్య సురేఖ ని చూస్తూ స్టెప్స్ వేయడంలో తడబడ్డారట. ఇదే విషయాన్ని కిష్కింధపురి (kishkindhapuri) సినిమా ఈవెంట్ కు హాజరైన సుస్మితా కొణిదెల (Sushmita konidhela) తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (bellamkonda Sai Srinivas) నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల. ఈ సినిమా మీద చిత్ర యూనిట్ మంచి కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాకు ఆల్రెడీ ప్రీమియర్ షోస్ వేశారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ప్రేక్షకులు ఈ సినిమాను ఏ స్థాయిలో ఆదరిస్తారో సెప్టెంబర్ 12న తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు తేజ సజ్జ (Teja Sajja) నటిస్తున్న మిరాయి (Mirai) సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Peddi : మా వాడి ఫంక్షన్ లో మీ హీరో గోలెంటి బ్రదర్

Related News

Pa Ranjith: మేము తమిళ సినిమాని పాడు చేయడం లేదు, మిగతా డైరెక్టర్లు ఏం చేస్తున్నారు?

Yellamma: అనుకున్నదే అయింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పక్కన పెట్టేసిన ఎల్లమ్మ యూనిట్

Ram Charan: మెహర్ రమేష్ దర్శకత్వంలో రామ్ చరణ్.? మెగా ఫ్యాన్స్ ఇంకెన్ని దారుణాలు చూడాలో

Kingdom Movie: కింగ్డమ్ సినిమాకు నష్టాలు.. లెక్కలు మొత్తం బయట పెట్టిన నాగ వంశీ!

Nari Nari Naduma Murari: రెమ్యూనరేషన్ పై నిర్మాతకు షాక్ .. సంక్రాంతి విడుదల కష్టమే?

Mega 158: చిరంజీవి సినిమాలో కార్తీ .. బాబీ ప్లానింగ్ వేరే లెవెల్!

Jigris Movie : ‘జిగ్రీస్’ రాకకు రంగం సిద్ధం… రిలీజ్ డేట్ పోస్టర్ తో అఫిషియల్ అనౌన్స్మెంట్

Tollywood Director: సక్సెస్ బాటలో కొత్త దర్శకులు.. విజయ రహస్యం అదేనా?

Big Stories

×