E-Paper
Advertisement

Tollywood Heroines : లంగా ఓణీలో.. అందాల భామలు

Tollywood Heroines : లంగా ఓణీలో.. అందాల భామలు
Advertisement
Tollywood Heroines

Tollywood Heroines : హీరోయిన్లు ఎన్ని ట్రెండీ ఔట్‌‌ఫిట్‌లు ధరించినా.. చీర లేదా లంగా ఓణీలో కనిపిస్తే.. ఆ కిక్కే వేరబ్బా. ఫ్యాన్స్ కూడా అలా చూస్తూ మైమరచిపోతారు.ఈ సందర్భంగా.. ఇలీవల సినిమాల్లో లంగా ఓణీలో ఆకట్టుకున్న హీరోయిన్లెవరో చూద్దాం.

సమంత
రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ సినిమాలో సమంత రామలక్ష్మీ పాత్రలో ఇలా సందడి చేసింది. పాత్రకు తగ్గటు సమంత యాస కూడా మార్చుకోవడం ఈ సినిమాకు హైలెట్.

Advertisement

సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ.. సాయి పల్లవి ఎంపిక చేసుకునే పాత్రలన్నీ లంగా ఓణీలతో ముడిపడి ఉంటాయి. నాగ చైతన్య లవ్‌స్టోరీ చిత్రంలో మౌనికగా, రానా విరాటపర్వంలో వెన్నెలగా ఆకట్టుకుంది.

పూజ హెగ్డే
మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో పూజాహెగ్డే శ్రీదేవి అలియాస్ దేవి పాత్రలో.. ఇలా అచ్చం తెలుగు అమ్మాయిలా మెప్పించింది.

Advertisement

రష్మిక మందన్నా
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’: ది రైజ్’ లోని శ్రీవల్లి పాత్రలో రష్మిక లుక్ ఇది. ‘పుష్ప: ది రూల్’ లోనూ ఆమె లంగా ఓణిలో కనిపించనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×