BigTV English

Tollywood Hero : హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్ ఇన్నాళ్లకు బయటపడ్డ హీరో కా*కోరిక..

Tollywood Hero : హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్ ఇన్నాళ్లకు బయటపడ్డ హీరో కా*కోరిక..

Tollywood Hero : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య మంచి స్నేహం ఉంటుంది. సినిమా కోసం కొన్ని నెలలు కలిసి వర్క్ చెయ్యడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినిమా పూర్తి అయ్యేవరకు ఇద్దరి మధ్య కొన్ని సార్లు ప్రేమ కూడా పుడుతుంది. కొందరు మాత్రం


పరిచయంను ప్రేమగా మార్చుకుంటారు. మూవీ థియేటర్లలోకి వచ్చి వెళ్లినా కూడా ప్రేమలో మునిగి తెలుతారు. పెళ్లి వరకు తీసుకెళ్లాలని చూస్తారు. కానీ కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఇటీవల కలిసి ఉన్న జంటల కన్నా విడిపోయిన జంటలే ఎక్కువగా ఉన్నాయి.. తాజాగా టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో అలానే తన సినిమాలోని హీరోయిన్ ను పీకల్లోతూ ప్రేమించాడట.. కానీ ఒక కారణం వల్ల బ్రేకప్ చెప్పుకున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారుగా.. ఆయన ఎవరో తెలుసుకుందాం..

ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ లు కామన్, అలాగే పెళ్లి, విడాకులు కూడా కామన్ గానే ఉంటాయి. కొందరు హీరో, హీరోయిన్లు పెళ్లి వరకు తీసుకెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అందులో ఒక స్టార్ హీరో కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ హీరో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో సినిమా తో తన టాలెంట్ కు ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆయన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ తో ప్రేమాయణం నడిపారట. అంతేకాదు ఆ హీరోయిన్ తో రెండు సినిమాలు కూడా చేసాడు. మొదటి సినిమా హిట్ తో వీరిద్దరి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోవడమే కాదు ఎఫైర్ వార్తల్లో కూడా వినిపించింది. ఈ సినిమాలో చేసే సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి డేటింగ్ చేశారనే టాక్ కూడా వినిపించింది. ఇక వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత హీరో, హీరోయిన్లు ఇప్పటివరకు కలవలేదట..


పీటలు దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం తో ఆ హీరోయిన్ తెలుగు సినిమాల కు గుడ్ బై చెప్పేసిందని టాక్.. ఆ తర్వాత ఆమె మలయాళం, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ఇక ఆ హీరో కూడా ఆ విషయాన్ని మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. వాళ్లకు ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో బిజీ హీరో అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టారు. వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలతో పాటుగా తమిళ చిత్రాల్లో కూడా ఈయన నటిస్తున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×