BigTV English

Ketika Sharma: రొమాంటిక్ బ్యూటీ.. రాణిగారిలా దర్శనమిచ్చిందిలా

Ketika Sharma: ఇండస్ట్రీలో మంచి హైప్ తో అడుగుపెట్టి.. ఇప్పటివరకు హిట్ అందుకొని  హీరోయిన్స్ చాలామందే ఉనానరు. ఆ లిస్ట్ లో కుర్ర బ్యూటీ కేతిక శర్మ  కూడా ఉంది.

Ketika Sharma(credit/instagram)

పూరి జగన్నాథ్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినవారు ఇప్పుడు స్టార్స్ గా వెలుగొందుతున్నారు. ఇక కేతిక కూడా పూరి హీరోయిన్ గానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Ketika Sharma(credit/instagram)

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక తన కెరీర్  ను మొదలుపెట్టింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు.

Ketika Sharma(credit/instagram)

రొమాంటిక్ సినిమా హిట్ కాకపోయినా.. కేతికకు మాత్రం మంచి అవకాశాలే తలుపుతట్టాయి. రెండో సినిమానే మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా  సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అమ్మడికి అంతగా విజయం అందించలేకపోయింది.

Ketika Sharma(credit/instagram)

పరాజయాలు  వచ్చినా కేతిక మధ్యలో వదిలేసే రకం కాదు. కుర్ర హీరోల సరసన  ఛాన్స్ లు పట్టేసి  ఇండస్ట్రీ మీద యుద్ధం చేస్తూ వస్తుంది. నాగ శౌర్య సరసన లక్ష్య సినిమాలో కనిపించింది. అది కూడా ప్లాప్ నే అందుకుంది.

Ketika Sharma(credit/instagram)

ఇక బ్రో సినిమా కేతిక కెరీర్ ను మారుస్తుందేమో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ్ సరసన ఈ చిన్నది నటించింది. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారుతుంది అనుకున్నారు.

Ketika Sharma(credit/instagram)

బ్రో సినిమా కూడా కేతికకు కలిసి రాలేదు.  ప్రస్తుతం ఈ చిన్నది అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో  కేతిక అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

Ketika Sharma(credit/instagram)

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కేతిక కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే ఎద అందాలను, లేకపోతే థైస్ షో చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది.

Ketika Sharma(credit/instagram)

ఇక తాజాగా కేతిక శర్మ అందాల ఆరబోతను పక్కనపెట్టి.. రాణిగారిలా దర్శనమిచ్చింది. కలంకారీ లంగా వోణిలో ఈ చిన్నది యువరాణిలానే కనిపిస్తుంది.

Ketika Sharma(credit/instagram)

ఇక ఈ లంగా వోణి కి మరింత వన్నె తెచ్చే ఆభరణాలు అలకరించడంతో కేతిక అందం ఇంకా రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Ketika Sharma(credit/instagram)

ప్రస్తుతం ఫోటోలతోనే సరిపెడుతున్న కేతికకు.. టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ హిట్ ను ప్రసాదిస్తాడో చూడాలి.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×