E-Paper
Advertisement

Actor Nithin : హీరో నితిన్‌కు ప్రమాదం..? ఆందోళనలో అభిమానులు..!

Actor Nithin : హీరో నితిన్‌కు ప్రమాదం..? ఆందోళనలో అభిమానులు..!
Advertisement

Actor Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలసిందే. ఇటీవలే మొదలైన “తమ్ముడు” మూవీ షూటింగ్.. ప్రస్తుతం మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి.. కొన్ని ఫైట్ సీన్స్ తీస్తుండగా నితిన్‌కు పెద్ద గాయం అయినట్లు తెలుస్తోంది. దాంతో షూటింగ్ నిలిపివేశారని సమాచారం.

అంతే కాదు నితిన్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. అయితే నితిన్ గాయపడ్డారని వస్తున్న వార్తలను ఆ చిత్రం యూనిట్ ఖడించింది. షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. నితిన్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చామని చిత్రబృందం తెలియజేసింది. హీరో అనారోగ్యం కారణంగా షూటింగ్ నిలివేసినట్లు తెలిపింది.

Advertisement

నితిన్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునట్లు సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా నితిన్ ఇటీవలే తీసిన ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్, మాచర్ల నియోజవర్గం.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తమ్ముడు మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ లో నితిన్ గాయపడ్డారంటూ జరుగుతున్న ప్రచారంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆ సినిమా యూనిట్ వివరణ ఇచ్చింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×